ప్రాక్సిమా సెంటారీ


ప్రాక్సిమా సెంటారీ Proxima Centauri, ఈ పేరుకు మూలం లాటిన్ భాష. లాటిన్ భాషలో 'ప్రాక్సిమా' అర్థం, తరువాత లేక అతిదగ్గర. [1] ఇది ఒక ఎర్ర మరుగుజ్జు తార. ఇది ఆల్ఫా సెంటారీ నక్షత్ర మండలభాగం. మన సూర్యునికి అతి దగ్గరలో, 4.22 కాంతి సంవత్సరాల దూరంలో నున్న నక్షత్రం. [2] ఇది సెంటారస్ రాశి లేదా నక్షత్రమండలము లో గలదు.

మన సూర్యుని ద్రవ్యరాశికి 8వ వంతు ద్రవ్యరాశి ని, తక్కువ కాంతిత్వాన్ని కలిగివున్నది. దీని వ్యాసము మన సూర్యుని వ్యాసంలో 7వ వంతు మాత్రమేనున్నది. దీని అయస్కాంత క్రియాశీలతానుసారం, నెమ్మదిగా ప్రకాశవంతమౌతుంది.

పర్యవేక్షణా చరిత్రసవరించు

1915 లో రాబర్ట్ ఇన్నెస్, ఆల్ఫా సెంటారీ గమనాలను పరిశీలిస్తూ "ప్రాక్సిమా సెంటారీ" ని కనుగొన్నాడు. [3]

ఇవీ చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. "Latin Resources". Joint Association of Classical Teachers. Archived from the original on 2007-07-08. Retrieved 2007-07-15. CS1 maint: discouraged parameter (link)
  2. "Distances in the Universe". ESO.
  3. Queloz, Didier (November 29, 2002). "How Small are Small Stars Really? VLT Interferometer Measures the Size of Proxima Centauri and Other Nearby Stars". European Southern Observatory. Archived from the original on 2007-01-03. Retrieved 2007-07-09. CS1 maint: discouraged parameter (link)

బయటి లింకులుసవరించు