1915
1915 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1912 1913 1914 - 1915 - 1916 1917 1918 |
దశాబ్దాలు: | 1890లు 1900లు - 1910లు - 1920లు - 1930లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు- మార్చి 18: మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో కాన్స్టాంటినోపిల్ సంధి జరిగింది.
జననాలు
మార్చు- జనవరి 4: పాకాల తిరుమల్ రెడ్డి, చిత్రకారుడు. (మ.1996)
- జనవరి 15: చాగంటి సోమయాజులు, తెలుగు రచయిత. చాసోగా అందరికీ సుపరిచితులు. [మ.1994]
- జనవరి 23: ఆర్థర్ లూయీస్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత .
- ఫిబ్రవరి 5: గరికపాటి రాజారావు తెలుగు సినిమా దర్శకుడు, నాటకరంగ దర్శకుడు, ఆంధ్ర ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు. [మ. 1963]
- ఫిబ్రవరి 22: పువ్వుల సూరిబాబు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు, నాటక ప్రయోక్త. (మ.1968)
- మార్చి 20: చిర్రావూరి లక్ష్మీనరసయ్య తెలంగాణా పోరాటయోధుడు, కమ్యూనిస్టు నాయకుడు,
- మార్చి 28: పుట్టపర్తి నారాయణాచార్యులు.
- ఏప్రిల్ 2: కొచ్చర్లకోట సత్యనారాయణ, తెలుగు సినిమా, రంగస్థల నటుడు, సినిమా సంగీత దర్శకుడు, నేపథ్యగాయకుడు. (మ.1969)
- మే 15: పాల్ సామ్యూల్సన్, ఆర్థికవేత్త.
- జూన్ 6: చండ్ర రాజేశ్వరరావు, కమ్యూనిస్టు నాయకుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు సామ్యవాది, తెలంగాణా సాయుధ పోరాటంలో నాయకుడు. (మ.1994)
- జూన్ 6: విక్రాల శేషాచార్యులు, సంస్కృతాంధ్ర పండితుడు, కవి.
- జూన్ 16: మార్గా ఫాల్స్టిచ్, జర్మన్ శాస్త్రవేత్త (మ.1998)
- జూన్ 24: పాలగుమ్మి పద్మరాజు, తెలుగు రచయిత. (మ.1983)
- జూలై 13: గుత్తి రామకృష్ణ, కథకుడు, పాత్రికేయుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2009)
- జూలై 26: ప్రగడ కోటయ్య, సంఘ సేవకులు.
- ఆగస్టు 15: ఇస్మత్ చుగ్తాయ్, ఉర్దూ అభ్యుదయ రచయిత్రి. (మ.1994)
- సెప్టెంబరు 27: కొండా లక్ష్మణ్ బాపూజీ, నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకుడు ./[మ.2012]
- సెప్టెంబరు 28: స్థానాపతి రుక్మిణమ్మ, సంస్కృతాంధ్ర పండితురాలు, రచయిత్రి.
- అక్టోబరు 1: కళాధర్, చిత్ర కళా దర్శకుడు. (మ.2013)
- అక్టోబరు 21: విద్వాన్ విశ్వం, వారపత్రిక "ఆంధ్రప్రభ" నడిపించిన సంపాదకుడు విశ్వం. [మ. 1987]
- నవంబర్ 1: వట్టికోట ఆళ్వారుస్వామి, రచయిత, ప్రజా ఉద్యమనేత, [మరణం. 1961]
- డిసెంబర్ 26: జూపూడి యజ్ఞనారాయణ, న్యాయవాది, రాజకీయవేత్త, కళాకారుడు
- ఎమ్.ఎఫ్. హుస్సేన్, అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న భారతీయ చిత్రకారుడు. (మ. 2011)
- : భావరాజు సర్వేశ్వరరావు, భారత ఆర్థిక వేత్త, సామాజిక శాస్త్రవేత్త. (మ.2010)
మరణాలు
మార్చు- ఫిబ్రవరి 19: గోపాలకృష్ణ గోఖలే, భారత జాతీయ నాయకుడు. (జ.1866)
- నవంబర్ 30: గురజాడ అప్పారావు, తెలుగు మహాకవి, కన్యాశుల్కం రచయిత. (జ.1862)
- డిసెంబరు 14: కొక్కొండ వేంకటరత్నం పంతులు (1842 - 1915), మహామహోపాధ్యాయ బిరుదు పొందినవాడు. సంగీతజ్ఞుడు, కవి, నాటక రచయిత, పత్రికాసంపాదకుడు, ఉపాధ్యాయుడు. (జ.1842)