ప్రియ 1981 అక్టోబరు 23న విడుదలైన తెలుగు సినిమా. ప్రభు చిత్ర పతాకంపై ఎం.రాయపరాజు నిర్మించిన ఈ సినిమాకు ఎస్.పి.చిట్టిబాబు దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, చిరంజీవి, రాధిక లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

ప్రియ
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.పీ.చిట్టిబాబు
తారాగణం చంద్రమోహన్ ,
చిరంజీవి (విజయ్),
రాధిక,
స్వప్న
సంగీతం కె.చక్రవర్తి
నేపథ్య గానం ఎస్.జానకి,
ఎస్.పి.బాలసుబ్రమణ్యం,
పి.సుశీల
నిర్మాణ సంస్థ ప్రభు చిత్రాలయ
విడుదల తేదీ అక్టోబర్ 23, 1981
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • నిర్మాత: ఎం.రాయప్పరాజు
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎస్.పి.చిట్టిబాబు
  • కథ: భాగ్యరాజా
  • మాటలు: ఆత్రేయ
  • పాటలు: ఆత్రేయ, సి.నారాయణరెడ్డి, వేటూరి సుందరరామమూర్తి
  • సంగీతం: చక్రవర్తి
  • నేపథ్య గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి

పాటలు మార్చు

  1. అనురాగం పొంగింది నవరాగం సాగింది - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: ఆత్రేయ
  2. చిరునామా ఇస్తావా చీకట్లో వస్తావా - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
  3. నా హృదయమా నా హృదయఉదయ - ఎస్. జానకి, పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
  4. నా హృదయమా నా హృదయఉదయ రాగమా - ఎస్. జానకి - రచన: ఆత్రేయ
  5. శాంతం కోపం ఆగదు తాపం నేనేం చేశాను - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి

మూలాలు మార్చు

  1. "Priya (1981)". Indiancine.ma. Retrieved 2021-06-12.

బాహ్య లంకెలు మార్చు