ప్రేమకు స్వాగతం

ప్రేమకు స్వాగతం 2002, జనవరి 18న విడుదలైన తెలుగు చలన చిత్రం. ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జె. డి. చక్రవర్తి, సౌందర్య, ప్రకాష్ రాజ్, సునీల్, మాన్య, ఎమ్మెస్ నారాయణ, బ్రహ్మానందం, సూర్య, అల్లు రామలింగయ్య, అన్నపూర్ణ, ఎల్. బి. శ్రీరామ్, ఢిల్లీ రాజేశ్వరి తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, ఎస్. వి. కృష్ణారెడ్డి సంగీతం అందించారు.[1]

ప్రేమకు స్వాగతం
దర్శకత్వంఎస్. వి. కృష్ణారెడ్డి
రచనదివాకర్ బాబు (మాటలు)
ఎస్. వి. కృష్ణారెడ్డి (కథ)
నిర్మాతతరంగ సుబ్రహ్మణ్యం
తారాగణంజె. డి. చక్రవర్తి, సౌందర్య, ప్రకాష్ రాజ్, సునీల్, బ్రహ్మానందం, సూర్య, అల్లు రామలింగయ్య, మాన్య, ఎమ్మెస్ నారాయణ, అన్నపూర్ణ, ఎల్. బి. శ్రీరామ్, ఢిల్లీ రాజేశ్వరి
ఛాయాగ్రహణంశరత్
కూర్పుకె. రాంగోపాల్ రెడ్డి
సంగీతంఎస్. వి. కృష్ణారెడ్డి
పంపిణీదార్లుతరంగ ఫిల్మ్స్
విడుదల తేదీ
18 January 2002 (2002-01-18)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

పాటల జాబితా

మార్చు

కోహినూర్, గానం. శ్రీనివాసన్

వెండివెన్నెల్లో , గానం.కుమార్ సాను , ఉష

వెయ్ వెయ్ వేయ్ , గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత

రంగుల , గానం.దేవన్ , హరిణి

అందాల యువరాణి , గానం.మహాలక్ష్మి, ఉదిత్ నారాయణ్

చెలి వైపు చూసే , గానం.కె.కె.ఉష .

సాంకేతికవర్గం

మార్చు

మూలాలు

మార్చు
  1. తెలుగు ఫిల్మీబీట్. "ప్రేమకు స్వాగతం". telugu.filmibeat.com. Archived from the original on 23 సెప్టెంబర్ 2021. Retrieved 16 October 2017. {{cite web}}: Check date values in: |archive-date= (help)