ప్రేమలేఖలు (1993 సినిమా)
ప్రేమలేఖలు కేయార్ స్వీయదర్శకత్వంలో కె.ఆర్.ఎంటర్ ప్రైజస్ బ్యానర్‌పై నిర్మించిన తెలుగు డబ్బింగ్ సినిమా. ఈ సినిమా తెలుగులో 1993, మార్చి 11వ తేదీన విడుదల అయ్యింది.[1] తమిళ భాషలో ఈ సినిమా పేరు ఈరమాన రోజావె.
ప్రేమలేఖలు (1993 సినిమా) | |
---|---|
దర్శకత్వం | కేయార్ (కోదండరామన్) |
రచన | కేయార్ |
నిర్మాత | కేయార్ |
తారాగణం | శివసుబ్రహ్మణ్యం మోహిని |
ఛాయాగ్రహణం | నంబి |
కూర్పు | బి.లెనిన్ |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | కె.ఆర్.ఎంటర్ ప్రైజస్ |
విడుదల తేదీ | 11 మార్చి 1993 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- శివ సుబ్రమణియన్
- మోహిని
- నాజర్
- శ్రీవిద్య
- వెన్నిరాడై మూర్తి
- చిన్ని జయంత్
- కులదైవం వి.ఆర్.రాజగోపాల్
- కుమరి ముత్తు
- త్యాగు
- డిస్కో శాంతి
- హేమ
పాటలు
మార్చుసం. | పాట | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|
1. | "వయసు బృందావనం" | చిత్ర | 4:46 |
2. | "నీవే నీవే" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | 5:07 |
3. | "తగిలింది" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జి.ఆనంద్, వందేమాతరం శ్రీనివాస్ | 4:19 |
4. | "అదో మేఘ తోరణం" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | 5:09 |
5. | "సిరి సిరి మల్లియ" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | 4:56 |
6. | "ఓ చిరుగాలి" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | 4:55 |
7. | "కాలేజి లెక్చరర్" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జి.ఆనంద్, వందేమాతరం శ్రీనివాస్ | 4:47 |
మొత్తం నిడివి: | 34:04 |
మూలాలు
మార్చు- ↑ వెబ్ మాస్టర్. "Prema Lekhalu (K.R (Kodanda Raman)) 1993". ఇండియన్ సినిమా. Retrieved 29 October 2022.