పాటిబండ్ల విజయలక్ష్మి వ్రాసిన ఒక ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా నిర్మించబడింది.

ప్రేమ కిరీటం
(1988 తెలుగు సినిమా)
దర్శకత్వం జి.రామ్మోహన రావు
తారాగణం కళ్యాణ చక్రవర్తి ,
కుష్బూ,
చంద్రమోహన్
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ వై.వి.సి. మూవీస్
భాష తెలుగు

నటీనటులుసవరించు

సాంకేతిక వర్గంసవరించు

  • నిర్మాత: ప్రభావతి
  • నిర్వహణ: శంభుప్రసాద్
  • కథ: పాటిబండ్ల విజయలక్ష్మి
  • దర్శకుడు: జి.రామమోహనరావు
  • సంభాషణలు: కాశీ విశ్వనాథ్
  • సంగీతం: కె.వి.మహదేవన్
  • ఛాయాగ్రహణం: నవకాంత్