పాటిబండ్ల విజయలక్ష్మి
పాటిబండ్ల విజయలక్ష్మి తెలుగు కథా రచయిత్రి.[1] ఈమె వ్రాసిన నవల ప్రేమ కిరీటం అదే పేరుతో 1988లో సినిమాగా వెలువడింది.[2]
రచనలు
మార్చునవలలు
మార్చు- ప్రేమానందలహరి
- ప్రేమ కిరీటం
- ప్రేమ వాహిని[3]
- ఇందుప్రియ
- మానవత మరణించింది
- తెలిసి చేసిన పాపం
- రాగ తరంగిణి
- సంధ్యా సాగర సంగమం
- స్మృతి పథంలో
- నీలవేణి
కథలు
మార్చుఈమె వ్రాసిన కథలు వనిత, యువ, ఆంధ్రప్రభ, చతుర మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఈమె వ్రాసిన కొన్ని కథలు:
- తెలిసిచేసిన పాపం
- మల్లి మనసు
- మాకు పెళ్లయింది
- మానవత మరణించింది
- రక్త సింధూరం
- సంధ్య
మూలాలు
మార్చు- ↑ "కథానిలయం - View Writer". kathanilayam.com. Retrieved 2020-07-24.
- ↑ "Prema Kiritam (1988)". Indiancine.ma. Retrieved 2020-09-12.
- ↑ "ప్రేమవాహిని-పాటిబండ్ల విజయలక్ష్మి.pdf - Zippycloud.biz". www.zippycloud.biz (in ఇంగ్లీష్). Retrieved 2020-09-13.[permanent dead link]