ప్రేమ మనసులు
ప్రేమ మనసులు 1969, ఏప్రిల్ 25న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. తమిళ భాషలో నిర్మించబడిన అన్బె వా అనే సినిమా దీనికి మాతృక.
ప్రేమ మనసులు (1969 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎ.సి.త్రిలోకచందర్ |
---|---|
నిర్మాణం | కె.సత్యనారాయణమూర్తి |
తారాగణం | ఎం.జి.రామచంద్రన్, నగేష్, బి.సరోజాదేవి, నెల్లూరు కాంతారావు |
సంగీతం | ఎం.ఎస్.విశ్వనాథన్ ఆర్.రాజగోపాల్ |
నేపథ్య గానం | ఘంటసాల, పి.సుశీల |
గీతరచన | అనిసెట్టి |
సంభాషణలు | అనిసెట్టి |
నిర్మాణ సంస్థ | రత్నశ్రీ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
పాటలు
మార్చు- ఆనంద భావవీధి పోదాం - ఘంటసాల,పి.సుశీల - రచన: అనిసెట్టి
- నే భావించే నవయువతి - ఘంటసాల,పి.సుశీల - రచన: అనిసెట్టి
మూలాలు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)