ప్రేమ లేఖ (సినిమా)
(ప్రేమ లేఖ నుండి దారిమార్పు చెందింది)
ప్రేమలేఖ 1996లో విడుదలైన తెలుగు చిత్రం. తమిళం నుంచి తెలుగులోకి అనువాదమైన చిత్రం. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్‌పై ఎం.ఎం.రత్నం నిర్మించిన ఈ సినిమాకు అగస్టియన్ దర్శకత్వం వహించాడు. అజిత్ కుమార్, హీరా, దేవయాని ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు దేవా సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
మార్చు- అజిత్ కుమార్
- హీరా
- దేవయాని
- దగ్గుబాటి రాజా
- రాజీవ్
- పాండు
- సబితా ఆనంద్
- ఇందు
- తలైవాసల్ విజయ్
- కర్ణ
సాంకేతిక బృందం
మార్చుప్రేమలేఖ సినిమాకు పనిచేసిన కళా, సాంకేతిక బృందం ఇది:[2]
- పాటల రచన: భువనచంద్ర
- గాయకులు: వందేమాతరం శ్రీనివాస్, ఉన్నికృష్ణన్, స్వర్ణలత, యస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కృష్ణ రాజ్, అనురాధ శ్రీరామ్, చిత్ర
- సంగీతం: దేవా
- నిర్మాణం:ఎ.ఎం. రత్నం
- దర్శకత్వం: శివ కుమార్
- సంవత్సరం: 1996 డిసెంబరు 6
- స్టూడియో: శ్రీ సూర్య మూవీస్
పాటలు
మార్చు1. చిన్నాదానా ఓసి చిన్నాదానా
2. దిగులు పడకురా సహోదరా
3. ఎరుపు లోలాకు కులికెను
4. నీ పిలుపే ప్రేమ గీతం
5. పట్టు పట్టు పరువాల
6. ప్రియా నిను చూడలేక
మూలాలు
మార్చు- ↑ "Prema Lekha (1996)". Indiancine.ma. Retrieved 2020-08-31.
- ↑ "ప్రేమ లేఖ". Archived from the original on 2012-06-07. Retrieved 2010-05-24.