ప్రేమ లేఖ (సినిమా)

ప్రేమలేఖ 1996లో విడుదలైన తెలుగు చిత్రం. తమిళం నుంచి తెలుగులోకి అనువాదమైన చిత్రం. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్‌పై ఎం.ఎం.రత్నం నిర్మించిన ఈ సినిమాకు అగస్టియన్ దర్శకత్వం వహించాడు. అజిత్ కుమార్, హీరా, దేవయాని ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు దేవా సంగీతాన్నందించాడు.[1]

సినిమా పోస్టర్

తారాగణంసవరించు

 • అజిత్ కుమార్
 • హీరా
 • దేవయాని
 • దగ్గుబాటి రాజా
 • రాజీవ్
 • పాండు
 • సబితా ఆనంద్
 • ఇందు
 • తలైవాసల్ విజయ్
 • కర్ణ

సాంకేతిక బృందంసవరించు

ప్రేమలేఖ సినిమాకు పనిచేసిన కళా, సాంకేతిక బృందం ఇది:[2]

పాటలుసవరించు

1. చిన్నాదానా ఓసి చిన్నాదానా
2. దిగులు పడకురా సహోదరా
3. ఎరుపు లోలాకు కులికెను
4. నీ పిలుపే ప్రేమ గీతం
5. పట్టు పట్టు పరువాల
6. ప్రియా నిను చూడలేక

మూలాలుసవరించు

 1. "Prema Lekha (1996)". Indiancine.ma. Retrieved 2020-08-31.
 2. ప్రేమ లేఖ