ప్లెకానటైడ్
ప్లెకానటైడ్ అనేది దీర్ఘకాలిక ఇడియోపతిక్ మలబద్ధకం, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ కారణంగా మలబద్ధకం చికిత్సకు ఉపయోగించే ఒక ఔషధం.[1] దీనిని నోటిద్వారా తీసుకోవాలి.[1] ఇది ట్రూలెన్స్ బ్రాండ్ పేరుతో విక్రయించబడింది.
Clinical data | |
---|---|
వాణిజ్య పేర్లు | ట్రూలెన్స్ |
లైసెన్స్ సమాచారము | US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | ? |
చట్టపరమైన స్థితి | ℞-only (CA) ℞-only (US) |
Routes | నోటి ద్వారా |
Identifiers | |
CAS number | 467426-54-6 |
ATC code | A06AX07 |
PubChem | CID 70693500 |
IUPHAR ligand | 9069 |
DrugBank | DB13170 |
ChemSpider | 28530494 |
UNII | 7IK8Z952OK |
KEGG | D09948 |
ChEMBL | CHEMBL2103867 |
Synonyms | SP-304 |
Chemical data | |
Formula | C65H104N18O26S4 |
| |
|
ఈ మందు వలన అతిసారం వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[1] పిల్లలలో ఉపయోగించడం సిఫారసు చేయబడలేదు.[2] గర్భధారణ సమయంలో భద్రత అస్పష్టంగా ఉంది.[3] ఇది ప్రేగులలోకి క్లోరైడ్, బైకార్బోనేట్ విడుదలను పెంచే గ్వానైలేట్ సైక్లేస్-సిని సక్రియం చేయడం ద్వారా పనిచేస్తుంది.[2]
2017లో యునైటెడ్ స్టేట్స్‌లో ప్లెకానటైడ్ వైద్య ఉపయోగం కోసం ఆమోదించబడింది.[1] యునైటెడ్ స్టేట్స్‌లో దీని ధర నెలకు 470 అమెరికన్ డాలర్లుగా ఉంది.[4]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 "DailyMed - TRULANCE IMMEDIATE RELEASE- plecanatide tablet". dailymed.nlm.nih.gov. Archived from the original on 28 March 2021. Retrieved 28 October 2021.
- ↑ 2.0 2.1 "Plecanatide Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 5 March 2019. Retrieved 28 October 2021.
- ↑ "Plecanatide (Trulance) Use During Pregnancy". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 28 October 2020. Retrieved 28 October 2021.
- ↑ "Plecanatide Prices, Coupons & Savings Tips - GoodRx". GoodRx. Retrieved 28 October 2021.