ఫకృద్దీన్ అలీ అహ్మద్

భారతీయ రాజకీయవేత్త

ఫక్రుద్దీన్ అలీ అహమద్ (మే 13, 1905ఫిబ్రవరి 11, 1977) భారతదేశానికి ఐదవ రాష్ట్రపతిగా 1974 నుండి 1977 వరకూ పనిచేసాడు.[1][2] ఫక్రుద్ధీన్ 1905, మే 13ఢిల్లీలో జన్మించాడు. అత్యధికంగా ఆర్డినెన్సులు జారీచేసిన రాష్ట్రపతిగా రికార్డులకెక్కాడు. స్వతంత్రోధ్యమకాలంలో చురుకుగా పాల్గొన్న ఫక్రుద్దీన్ 1966 నుండి రాష్ట్రపతి అయ్యేంతవరకూ కేంద్రమంత్రిగా పనిచేసాడు. రాష్ట్రపతిగా పదవిలో ఉన్నపుడే 11.02.1977 న మరణించాడు.

ఫకృద్దీన్ అలీ అహ్మద్
ఫకృద్దీన్ అలీ అహ్మద్


పదవీ కాలం
24 ఆగస్టు 1974 – 11 ఫిబ్రవరి 1977
ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ
ఉపరాష్ట్రపతి బి.డి. జెట్టి
ముందు వి. వి. గిరి
తరువాత బి.డి. జెట్టి (తాత్కాలిక)

వ్యక్తిగత వివరాలు

జననం (1905-05-13)1905 మే 13
ఢిల్లీ, బ్రిటీష్ ఇండియా
(ప్రస్తుత భారతదేశం)
మరణం 11 ఫిబ్రవరి 1977(1977-02-11) (aged 71)
కొత్త ఢిల్లీ, ఢిల్లీ, భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి బేగం అబిదా అహ్మద్
సంతానం 3
పూర్వ విద్యార్థి సెయింట్ కేథరీన్స్ కళాశాల, కేంబ్రిడ్జి
సెయింట్ స్టీఫెన్స్ కళాశాల, ఢిల్లీ
వృత్తి న్యాయవాది
మతం ఇస్లాం
ఫక్రుద్దీన్ అలీ అహమద్ సమాధి

మూలాలు

మార్చు
  1. Former Presidents ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా వెబ్సైట్.
  2. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ (1905-1977): జీవిత చరిత్ర ఆర్.ఆర్.టి.సి., సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (భారతదేశం)]].

ఇవి చూడండి

మార్చు
  • ఎం.ఎ.నాయుడు రాసిన ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, 1975
  • అత్తర్ చంద్ రాసిన ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, 1975.
  • జనక్ రాజ్ జై (2003). "ఫక్రుద్దీన్ అలీ అహ్మద్". ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా, 1950-2003. దయ బుక్స్. p. 101. ISBN 81-87498-65-X.
  • రాష్ట్రపతి భవనం

బయటి లింకులు

మార్చు