ఫతేహాబాద్ శాసనసభ నియోజకవర్గం
ఫతేహాబాద్ శాసనసభ నియోజకవర్గం హర్యానా రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఫతేహాబాద్ జిల్లా, సిర్సా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని తొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఫతేహాబాద్ శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | హర్యానా |
జిల్లా | ఫతేహాబాద్ |
లోక్సభ నియోజకవర్గం | సిర్సా |
ఎన్నికైన సభ్యులు మార్చు
సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
1967 | జి. రాయ్ | కాంగ్రెస్ |
1968 | పోకర్ రామ్ | కాంగ్రెస్ |
1972 | పోకర్ రామ్ | కాంగ్రెస్ |
1977 | హర్ఫుల్ సింగ్ | జనతా పార్టీ |
1982 | గోవింద్ రాయ్ | కాంగ్రెస్ |
1987 | బల్బీర్ సింగ్ చౌదరి | బీజేపీ |
1991 | లీలా కృష్ణ | కాంగ్రెస్ |
1996 | హర్మీందర్ సింగ్ | హర్యానా వికాస్ పార్టీ |
2000 | లీలా కిషన్ | ఇండియన్ నేషనల్ లోక్ దళ్ |
2005 | దురా రామ్ | కాంగ్రెస్ |
2009[1] | ప్రహ్లాద్ సింగ్ గిల్లాన్ ఖేరా | స్వతంత్ర |
2014[2] | బల్వాన్ సింగ్ దౌలత్పురియా | ఇండియన్ నేషనల్ లోక్ దళ్ |
2019[3] | దురా రామ్ | బీజేపీ |
మూలాలు మార్చు
- ↑ "General Elections to Haryana Assembly 2009 (11th Vidhan Sabha)" (PDF). Chief Electoral Officer, Haryana website. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 15 March 2011.
- ↑ India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.