సిర్సా లోక్‌సభ నియోజకవర్గం
సిర్సా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, హర్యానా రాష్ట్రంలోని 10 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలోకి తొమిది అసెంబ్లీ స్థానాలు వస్తాయి.[1]
సిర్సా
స్థాపన లేదా సృజన తేదీ | 1962 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | హర్యానా |
అక్షాంశ రేఖాంశాలు | 29°30′0″N 75°0′0″E |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఓటర్ల సంఖ్య (2009) |
---|---|---|---|---|
38 | నర్వానా | ఎస్సీ | జింద్ | 151,218 |
39 | తోహనా | జనరల్ | ఫతేహాబాద్ | 159,694 |
40 | ఫతేహాబాద్ | జనరల్ | ఫతేహాబాద్ | 170,602 |
41 | రేటియా | ఎస్సీ | ఫతేహాబాద్ | 154,015 |
42 | కలన్‌వాలి | ఎస్సీ | సిర్సా | 128,166 |
43 | దబ్వాలి | జనరల్ | సిర్సా | 146,256 |
44 | రానియా | జనరల్ | సిర్సా | 131,288 |
45 | సిర్సా | జనరల్ | సిర్సా | 130,341 |
46 | ఎల్లెనాబాద్ | జనరల్ | సిర్సా | 136,987 |
మొత్తం: | 1,308,567 |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | విజేత | పార్టీ |
---|---|---|
1962 | దల్జీత్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1967 | చౌదరి దల్బీర్ సింగ్ | |
1971 | ||
1977 | చౌదరి చంద్ రామ్ | జనతా పార్టీ |
1980 | చౌదరి దల్బీర్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1984 | ||
1988^ | హేట్ రామ్ | లోక్ దళ్ |
1989 | జనతాదళ్ | |
1991 | కుమారి సెల్జా | భారత జాతీయ కాంగ్రెస్ |
1996 | ||
1998 | సుశీల్ కుమార్ ఇండోరా | ఇండియన్ నేషనల్ లోక్ దళ్ [2] |
1999 | ||
2004 | ఆత్మ సింగ్ గిల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
2009 | అశోక్ తన్వర్ | |
2014 | చరణ్‌జీత్ సింగ్ రోరి | ఇండియన్ నేషనల్ లోక్ దళ్ |
2019 [3] | సునీతా దుగ్గల్ | భారతీయ జనతా పార్టీ |
మూలాలు
మార్చు- ↑ "Parliamentary/Assembly Constituency wise Electors in Final Roll 2009" (PDF). Chief Electoral Officer, Haryana. Archived from the original (PDF) on 9 April 2009.
- ↑ "प्रदेश में अब तक हुए 56 उपचुनावों में आजमाई ताकत".
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.