ఫలకతా శాసనసభ నియోజకవర్గం

ఫలకతా శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అలిపురద్వార్ జిల్లా, అలీపుర్దువార్స్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఫలకతా శాసనసభ నియోజకవర్గం
constituency of the West Bengal Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
Associated electoral districtఅలీపుర్‍దుఅర్స్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు26°32′0″N 89°12′0″E మార్చు
దీనికి ఈ గుణం ఉందిషెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడింది మార్చు
సీరీస్ ఆర్డినల్ సంఖ్య13 మార్చు
పటం

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
1957 జగదానంద రాయ్ ప్రజా సోషలిస్ట్ పార్టీ
1962[1] హీరాలాల్ సింఘా కాంగ్రెస్
1967 జగదానంద రాయ్ ప్రజా సోషలిస్ట్ పార్టీ
1969 కాంగ్రెస్
1971
1972[2]
1977[3] జోగేంద్ర నాథ్ సింఘా రాయ్ సీపీఎం
1982
1987
1991 జోగేష్ చంద్ర బర్మన్
1996
2001
2006
2011 అనిల్ అధికారి తృణమూల్ కాంగ్రెస్
2016[4]
2021[5] దీపక్ బర్మన్ బీజేపీ

మూలాలు మార్చు

  1. "General Elections, India, 1962, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 18 June 2014.
  2. "General Elections, India, 1972, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 18 June 2014.
  3. "General Elections, India, 1977, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 18 June 2014.
  4. The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  5. Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.