ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి
ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి 2023లో విడుదలైన తెలుగు సినిమా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై టీజీ. విశ్వప్రసాద్, దాసరి పద్మజ, వివేక్ కూచిబోట్ల నిర్మించిన ఈ సినిమాకు అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. నాగశౌర్య, మాళవిక నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 9న విడుదల చేసి[1], సినిమాను ఉగాది సందర్భంగా మార్చి 17న విడుదలైంది.[2]
ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి | |
---|---|
దర్శకత్వం | అవసరాల శ్రీనివాస్ |
రచన | అవసరాల శ్రీనివాస్ |
నిర్మాత | టీ.జి విశ్వప్రసాద్ పద్మజ దాసరి |
తారాగణం | నాగశౌర్య మాళవిక నాయర్ అవసరాల శ్రీనివాస్ |
ఛాయాగ్రహణం | సునీల్ కుమార్ నామ |
కూర్పు | కిరణ్ గంటి |
సంగీతం | కల్యాణి మాలిక్ |
నిర్మాణ సంస్థలు | పీపుల్ మీడియా ఫ్యాక్టరీ దాసరి ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 2023 మార్చి 17 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- నాగశౌర్య
- మాళవిక నాయర్
- అవసరాల శ్రీనివాస్
- మేఘ చౌదరి
- అశోక్ కుమార్
- అభిషేక్ మహర్షి
- శ్రీవిద్య
- వారణాసి సౌమ్య చలంచర్ల
- హరిణి రావు
- అర్జున్ ప్రసాద్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్
- నిర్మాత: టీజీ. విశ్వప్రసాద్, దాసరి పద్మజ, వివేక్ కూచిబోట్ల
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అవసరాల శ్రీనివాస్[3]
- సంగీతం: కల్యాణి మాలిక్
- సినిమాటోగ్రఫీ: సునీల్ కుమార్ నామ
- ఎడిటర్: కిరణ్ గంటి
- ఆర్ట్ డైరెక్టర్: అజమాట అన్సారీ, జాన్ ముర్ఫి, రామకృష్ణ
- పాటలు: భాస్కరభట్ల, లక్ష్మి భూపాల, కిట్టు విస్సాప్రగడ
- కోరియోగ్రాఫర్స్: రఘు, యాష్, రియాజ్, చౌవ్, గులే
మూలాలు
మార్చు- ↑ Eenadu (9 February 2023). "ఆసక్తిగా 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' టీజర్". Archived from the original on 10 February 2023. Retrieved 10 February 2023.
- ↑ 10TV Telugu (9 February 2023). "నాగశౌర్య ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి రిలీజ్ డేట్ ఫిక్స్". Archived from the original on 10 February 2023. Retrieved 10 February 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)