కల్యాణి మాలిక్

సంగీత దర్శకుడు, గాయకుడు

కల్యాణి మాలిక్ ఒక సంగీత దర్శకుడు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణికి సోదరుడు.

కల్యాణి మాలిక్
జననంకల్యాణి కోడూరి
నివాసంహైదరాబాదు
వృత్తిసంగీత దర్శకుడు, గాయకుడు
క్రియాశీలక సంవత్సరాలు2003–ప్రస్తుతం
జీవిత భాగస్వామిఉమ
తల్లిదండ్రులు
  • శివశక్తి దత్త (తండ్రి)
  • భానుమతి (తల్లి)

కల్యాణి మాలిక్ సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలుసవరించు

మూలాలుసవరించు