ఫినాప్తలీన్

ఫినాప్తలీన్ /ˌfnɒlfˈθln/[2] అనునది ఒక రసాయన సమ్మేళనము. దీని యొక్క రసాయన ఫార్ములా C20H14O4. ఇది సంక్షిప్తంగా "HIn" or "phph" అని పిలువబడుతుంది. దీనిని తరచుగా టైట్రేషన్ లలో వాడుతారు. ఇది ఆమ్ల ద్రావణంలో రంగులేనిదిగానూ, క్షార ద్రావణంలో గులాబి(పింక్) రంగుగానూ మారుతుంది. సూచిక యొక్క గాఢత బలంగా ఉంటే ఊదా (పర్పల్) రంగులోనికి మారుతుంది. పి.హెచ్ విలువ 13.0 కంటే ఎక్కువ ఉన్న బలమైన క్షార ద్రావణంలో ఇది రంగు లేనిదిగా ఉండును. దీని యొక్క అణువు నాలుగు రూపాలలో ఉంటుంది:

ఫినాప్తలీన్
Phenolphthalein-low-pH-2D-skeletal.svg
Sample of solid phenolphthalein.jpg
పేర్లు
IUPAC నామము
3,3-bis(4-hydroxyphenyl)isobenzofuran-1(3H)-one
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [77-09-8]
పబ్ కెమ్ 4764
డ్రగ్ బ్యాంకు DB04824
కెగ్ D05456
ATC code A06AB04
SMILES O=C1OC(c2ccccc12)(c3ccc(O)cc3)c4ccc(O)cc4
  • InChI=1/C20H14O4/c21-15-9-5-13(6-10-15)20(14-7-11-16(22)12-8-14)18-4-2-1-3-17(18)19(23)24-20/h1-12,21-22H

ధర్మములు
C20H14O4
మోలార్ ద్రవ్యరాశి 318.33 g·mol−1
స్వరూపం White powder
సాంద్రత 1.277 g/cm3 (32 °C)
ద్రవీభవన స్థానం 258–263 °C (496–505 °F; 531–536 K)
బాష్పీభవన స్థానం N/A
Insoluble
ద్రావణీయత in other solvents Insoluble in benzene or hexane, very soluble in ethanol and ether, slightly soluble in DMSO
λmax 552 nm (1st)
374 nm (2nd)[1]
ప్రమాదాలు
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు The health hazard pictogram in the Globally Harmonized System of Classification and Labelling of Chemicals (GHS)[1]
జి.హెచ్.ఎస్.సంకేత పదం Danger
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు H341, H350, H361[1]
GHS precautionary statements P201, P281, P308+313

[1]

ఇ.యు.వర్గీకరణ {{{value}}}
R-పదబంధాలు R22

, మూస:R40, మూస:R45, మూస:R62, మూస:R68,

S-పదబంధాలు S53

, S45

Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is ☑Y☒N ?)
Infobox references
రకం H3In+ H2In In2− In(OH)3−
నిర్మాణం Phenolphthalein-very-low-pH-2D-skeletal.svg Phenolphthalein-low-pH-2D-skeletal.svg Phenolphthalein-mid-pH-2D-skeletal.svg Phenolphthalein-high-pH-2D-skeletal.svg
నమూనా Phenolphthalein-orange-very-low-pH-3D-balls.png Phenolphthalein-colourless-low-pH-3D-balls.png Phenolphthalein-red-mid-pH-3D-balls.png Phenolphthalein-colourless-high-pH-3D-balls.png
pH <0 0−8.2 8.2−12.0 >13.0
పరిస్థితులు బలమైన ఆమ్లం ఆమ్లం లేదా పాక్షిక తటస్థ ద్రావణం క్షారం బలమైన క్షారం
రంగు ఆరెంజ్
రంగులేనిది
pink to fuchsia రంగు లేనిది
Image Phenolphthalein-in-conc-sulfuric-acid.jpg Phenolphthalein-at-pH-9.jpg

నెమ్మదిగా కాకుండా జరిగే ఈ చర్య రంగులేని OH3− ఉత్పత్తిచేస్తుంది. ఈ చర్య కొన్నిసార్లు రసాయనచర్యల గతిశాస్త్రం అధ్యయనం చేయుటకు గల తరగతులకు ఉపయోగిస్తారు.

ఫినాప్తలీన్ నీటిలో కరుగదు. ఇది సాధారణంగా చేసే ప్రయోగాలలో ఆల్కహాల్ లలో కరుగుతుంది. ఇది బలహీన ఆమ్లం. ఇది ద్రావణంలో H+ అయాన్ ను కోల్పోతుంది. ఫినాప్తలీన్ అణువుకు రంగు ఉండదు. కానీ ఫినాప్తలీన్ అయాన్ పింక్ రంగులో ఉంటుంది. ఫినాప్తలీన్ కు ఒక క్షారం కలిసినపుడు, దాని అణువుల

అయాన్లు సమతాస్థితి కుడివైపుకు జరుగుతుంది. H+ అయాన్లు తొలగింపబడినందువల్ల అధిక అయనీకరణం జరుగుతుంది. దీనిని లీ ఛాటెలియర్ సూత్రం ద్వారా తెలుసుకోవచ్చు.

సంశ్లేషణసవరించు

ఫినాప్తలీన్ ను ఆమ్ల పరిస్తితులలో రెండు సమానమైన ఫీనాల్ సమూహాలతో థాలిక్ అన్‌హైడ్రేట్ ను కండెన్సేషన్ చేసి సంశ్లేషించవచ్చు(అందువల్ల దానికి ఆ పేరు వచ్చింది.). దీనిని 1871 లో అడాల్ఫ్ వాన్ బేయర్ కనుగొన్నాడు.[3][4][5]

 

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 Phenolphthalein
  2. మూస:OED
  3. Baeyer, A. (1871). "Ueber eine neue Klasse von Farbstoffen". Berichte der Deutschen Chemischen Gesellschaft. 4 (2): 555–558. doi:10.1002/cber.18710040209.
  4. Baeyer, A. (1871). "Ueber die Phenolfarbstoffe". Berichte der Deutschen Chemischen Gesellschaft. 4 (2): 658–665. doi:10.1002/cber.18710040247.
  5. Baeyer, A. (1871). "Ueber die Phenolfarbstoffe". Polytechnisches Journal. 201 (89): 358–362.

ఇతర లింకులుసవరించు