మిథైల్ ఆరెంజ్

రసాయన సమ్మేళనం

మిథైల్ ఆరెంజి అనునది pH సూచిక. దీనిని టైట్రేషన్ కొరకు తరచుగా వినియోగిస్తారు.

మిథైల్ ఆరెంజ్
పేర్లు
IUPAC నామము
Sodium 4-[(4-dimethylamino)phenyldiazenyl]benzenesulfonate
ఇతర పేర్లు
Sodium 4-[(4-dimethylamino)phenylazo]benzenesulfonate
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [547-58-0]
SMILES [Na+].CN(C)c2ccc(/N=N/c1ccc(cc1)S([O-])(=O)=O)cc2
  • InChI=1/C14H15N3O3S.Na/c1-17(2)13-7-3-11(4-8-13)15-16-12-5-9-14(10-6-12)21(18,19)20;/h3-10H,1-2H3,(H,18,19,20);/q;+1/p-1

ధర్మములు
C14H14N3NaO3S
మోలార్ ద్రవ్యరాశి 327.33 g·mol−1
సాంద్రత 1.28 g/cm3, solid
ద్రవీభవన స్థానం >300 °C (572 °F; 573 K)
not precisely defined
బాష్పీభవన స్థానం decomposes
0.5 g/100 mL (20 °C)
soluble in hot water
ద్రావణీయత insoluble in diethyl ether[1]
ప్రమాదాలు
ప్రధానమైన ప్రమాదాలు Toxic (T)
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు GHS06: Toxic
జి.హెచ్.ఎస్.సంకేత పదం Danger
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు H301
GHS precautionary statements P308, P310
ఇ.యు.వర్గీకరణ {{{value}}}
R-పదబంధాలు R25
S-పదబంధాలు S37, S45
Lethal dose or concentration (LD, LC):
60 mg/kg (rat, oral)
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

దీనిని తరచుగా రసాయన శాస్త్రంలో టైట్రేషన్ కు ఉపయోగించుటకు కారణము అది ఆమ్ల క్షారాల రంగును మార్చడమే. ఒక మధ్య-బలమైన ఆమ్లం యొక్క రంగును మార్చుట వల్ల దీనిని ఆమ్లాల టైట్రేషన్లలో తరచుగా ఉపయోగిస్తారు. సార్వజనీన సూచిక వలె కాకుండా మిథైల్ ఆరెంజ్ రంగు మార్పు యొక్క పూర్తి వర్ణపటం కలిగి ఉండదు. కానీ తీవ్రమైన అంత్య బిందువును కలిగి ఉంటుంది.

సూచిక రంగులు

మార్చు
 
మిథైల్ ఆరెంజ్ ద్రావణములు

ఒక ద్రావణము తక్కువ ఆమ్లత్వం కలిగి ఉంటే, మిథైల్ ఆరెంజి దానిని ఎరుపు రంగు నుండి ఆరెంజ్ రంగుకు మార్చి చివరికి పసుపు రంగులోనికి మార్చుతుంది. ఈ రంగుల మార్పు ఆ ద్రావణం ఆమ్లత్వం పెరుగుదల సంభవించేటపుడు క్రమంగా మారుతుంది. ఈ మొత్తం రంగుల మార్పు ఆమ్లత్వ పరిస్థితులకు అనుగుణంగా జరుగుతుంది.

మిథైల్ ఆరెంజ్ (pH సూచిక)
pH 3.1 కంటె తక్కువ pH 4.4 కంటె ఎక్కువ
3.1 4.4

ఆమ్లంలో ఇది ఎరుపు రంగుగానూ, క్షారంలో పసుపు రంగుగానూ మారుతుంది. 25 డిగ్రీల సెల్సియస్ వద్ద నీటిలో 3.47 pKa విలువను మిథైల్ ఆరెంజి కలిగి ఉంటుంది.[2]

ఇతర సూచికలు

మార్చు
జైలీన్ సియనాల్ ద్రావణంలో మిథైల్ ఆరెంజ్ (pH సూచిక)
pH 3.2 కంటె తక్కువ pH 4.2 కంటె ఎక్కువ
3.2 4.2

Modified (or screened) methyl orange, an indicator consisting of a solution of methyl orange and xylene cyanol, changes from grey to green as the solution becomes more basic.

భద్రత

మార్చు

Methyl orange has mutagenic properties.[1] Direct contact should be avoided.

ఇవి కూడా చూడండి

మార్చు

సూచికలు

మార్చు
  1. 1.0 1.1 1.2 MSDS Archived 2014-05-12 at the Wayback Machine from ScienceLab.com, Inc. Retrieved 2011-09-24
  2. Sandberg, Richard G.; Henderson, Gary H.; White, Robert D.; Eyring, Edward M. (1972). "Kinetics of acid dissociation-ion recombination of aqueous methyl orange". The Journal of Physical Chemistry. 76 (26): 4023–4025. doi:10.1021/j100670a024.

ఇతర లింకులు

మార్చు