ఫియర్
ఫియర్ 2024లో తెలుగులో విడుదలైన హర్రర్ థ్రిల్లర్ సినిమా. దత్తాత్రేయ మీడియా బ్యానర్‌పై అభి నిర్మించిన ఈ సినిమాకు డా. హరిత గోగినేని దర్శకత్వం వహించింది.[1] వేదిక, అరవింద్ కృష్ణ, అనీష్ కురువిల్లా, సాహితి దాసరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను సెప్టెంబర్ 20న,[2] ట్రైలర్‌ను 12న విడుదల చేసి, డిసెంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళంలో విడుదలైంది.
ఫియర్ | |
---|---|
దర్శకత్వం | డా. హరిత గోగినేని |
నిర్మాత | ఏ.ఆర్. అభి సుజాతారెడ్డి |
తారాగణం | వేదిక అరవింద్ కృష్ణ అనీష్ కురువిల్లా సాహితి దాసరి |
ఛాయాగ్రహణం | ఐ. ఆండ్రూ |
సంగీతం | అనూప్ రూబెన్స్ |
నిర్మాణ సంస్థ | దత్తాత్రేయ మీడియా |
విడుదల తేదీ | 14 డిసెంబరు 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఫియర్ సినిమా విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 60 కి పైగా అవార్డులను గెలిచి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.[3]
నటీనటులు
మార్చు- వేదిక[4][5]
- అరవింద్ కృష్ణ
- అనీష్ కురువిల్లా
- సాహితి దాసరి
- పవిత్ర లోకేష్
- జయప్రకాశ్
- సాయాజీ షిండే
- సత్య కృష్ణన్
- అప్పాజీ
- షాని సాల్మన్
- కోటేశ్వర రావు
- మేకా రామకృష్ణ
- రాజశేఖర్
- అనురాగ్
- అమీన్
- సంజీవ్
- సాయి శ్రీ
- భవాని
- సతీష్
- సాత్విక
- సాన్విక
- గాయకి
- గీతిక
- మాస్టర్ సేతు
- మాస్టర్ కార్తికేయ
- శారద
- అనుపుమ
- జయలక్ష్మి
మూలాలు
మార్చు- ↑ NT News (13 December 2024). "సర్‌ప్రైజ్ చేసే ఫియర్". Archived from the original on 13 December 2024. Retrieved 13 December 2024.
- ↑ Chitrajyothy (20 September 2024). "సైకలాజికల్ థ్రిల్లర్.. ఫియర్ తెలుగు మూవీ టీజర్". Archived from the original on 2 December 2024. Retrieved 2 December 2024.
- ↑ NTV Telugu (14 September 2024). "భయపెట్టేలా వేదిక "ఫియర్" ఫస్ట్ లుక్ పోస్టర్". Archived from the original on 2 December 2024. Retrieved 2 December 2024.
- ↑ Hindustantimes Telugu (18 January 2024). "తెలుగులో సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఫియర్.. మల్టీ డైమన్షన్స్ పాత్రతో వేదిక రీ ఎంట్రీ". Archived from the original on 2 December 2024. Retrieved 2 December 2024.
- ↑ NT News (17 January 2024). "కాంచన 3 హీరోయిన్ తెలుగు సినిమా.. Fear లుక్ వైరల్". Archived from the original on 2 December 2024. Retrieved 2 December 2024.