చావలి వెంకట అరవింద్ కృష్ణ శర్మ (జననం 5 జనవరి 1985) తెలుగు సినిమా నటుడు. ఆయన 2010లో యంగ్ ఇండియా సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టాడు.

అరవింద్ కృష్ణ
జననం
చావలి వెంకట అరవింద్ కృష్ణ శర్మ

(1985-01-05) 1985 జనవరి 5 (వయసు 39)
ఇతర పేర్లుఎకె
అరవింద్ కృష్ణ
రుషి
వృత్తినటుడు, ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ ప్లేయర్[1]
క్రియాశీల సంవత్సరాలు2010–ప్రస్తుతం
ఎత్తు6 ఫీట్ 2 అడుగులు [2]
జీవిత భాగస్వామి
దీపికా ప్రసాద్
(m. 2012)

వ్యక్తిగత జీవితం

మార్చు

అరవింద్ కృష్ణ సోషల్ ఎంటర్‌ప్రైజ్, ఇంపాక్ట్ ఇన్వెస్టింగ్ స్పేస్‌లో పనిచేస్తున్న దీపికా ప్రసాద్‌తో అరవింద్ ఆగస్టు 2012లో నిశ్చితార్థం చేసుకొని 18 నవంబర్ 2012న తిరుమలలో వివాహం చేసుకున్నాడు.[3][4]

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2010 యంగ్ ఇండియా అరంగేట్రం
2010 అలస్యం అమృతం శేఖర్
2011 ఇట్స్ మై లవ్ స్టోరీ అర్జున్ నామినేట్ చేయబడింది — ఉత్తమ పురుష అరంగేట్రానికి SIIMA అవార్డు – తెలుగు
2012 రుషి డా.రుషి
2013 బిస్కెట్ అశ్విన్
2014 అడవి కాచిన వెన్నెల [5]
2014 మన కుర్రాళ్లే లచ్చు
2015 ఆంధ్రా పోరి బాలు
2016 ఈడు గోల్డ్ ఎహే సహదేవ్
2016 ప్రేమమ్ సంజయ్ అతిధి పాత్ర
2021 శుక్ర విల్లీ
2021 అన్నాత్తే మీనచ్చి భర్త తమిళ సినిమా
2022 రామారావు ఆన్ డ్యూటీ RMP కబీర్
2023 గ్రే: ది స్పై హూ లవ్డ్ మి డాక్టర్ రఘు
2024 ఎస్.ఐ.టి
TBA ఒక మాస్టర్ పీస్ హీరో ప్రధాన ఫోటోగ్రఫీ

మూలాలు

మార్చు
  1. Scroll.in (16 October 2018). "An entrepreneur, a basketball player, an actor: The many hats of Arvind Krishna" (in ఇంగ్లీష్). Archived from the original on 21 June 2024. Retrieved 21 June 2024.
  2. "Arvind Krishna". Business of Tollywood. 2011-10-12. Archived from the original on 21 November 2013. Retrieved 2013-11-23.
  3. "Itsy Bitsy: Drenched in love". The Hindu. 2012-09-01. Archived from the original on 2 December 2013. Retrieved 2013-11-23.
  4. "Tollywood's Hrithik gets hitched!! - Tollywood News & Gossips". Bharatstudent.com. 2012-08-02. Archived from the original on 3 December 2013. Retrieved 2013-11-23.
  5. Deccan Chronicle (1 June 2014). "Aravind Krishna hopes for success". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 16 జూన్ 2021. Retrieved 16 June 2021.

బయటి లింకులు

మార్చు