అనూప్ రూబెన్స్

సంగీత దర్శకుడు

అనూప్ రూబెన్స్ భారత దేశానికి చెందిన సంగీత దర్శకుడు. ప్రత్యేకంగా టాలీవుడ్లో ఆయన కృషి చేశారు. ఆయన తెలంగాణ రాష్ట్రానికి చెందిన హైదరాబాదుకు చెందినవారు. ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక సినిమాలకు సంగీతాన్ని అందించారు.[1]

అనూప్ రూబెన్స్
అనూప్ రూబెన్స్
జననంఅనూప్ రూబెన్స్
(1980-04-18) 1980 ఏప్రిల్ 18 (వయసు 44)
హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం
ఇతర పేర్లుఅనూప్ రూబెన్స్
వృత్తిసంగీతదర్శకుడు, గాయకుడు.
ప్రసిద్ధితెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు, గాయకుడు.
మతంహిందు.

బాల్యం

మార్చు

సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు

మార్చు
సంవత్సరము చిత్రం దర్శకుఁడు
2004 జై తేజ
2005 దైర్యం తేజ
2005 గౌతమ్ ఎస్.ఎస్.సి. పీ ఏ అరుణ్ ప్రసాద్
2006 వీది ఆనంద్ దొరైరాజ్
2007 వెడుక జితేందర్ వై
2009 నా స్టలే వేరు శ్యాం ప్రసాద్ జీ
2009 ద్రోణ కరుణ్ కుమార్
2009 హౌజ్ ఫుల్ అజయ్ భూయాన్
2010 సీతారాముల కళ్యాణం లంక లో ఈశ్వర్
2010 అందరి బంధువయ చంద్ర సిద్ధార్థ
2011 నేను నా రాక్షసి పూరీ జగన్నాథ్
2011 ప్రేమ కావాలి విజయ్ భాస్కర్
2011 కోడి పూంజు బీ వీ వీ చౌదరి
2012 పూలరంగడు వీరబధ్రం
2012 ఇష్క్ విక్రమ్ కుమార్
2012 లవ్ లీ బీ జయ
2013 అడ్డా సాయి కర్తిక్
2013 సుకుమారుడు జీ అశోక్
2013 గుండె జారి గల్లంతయ్యిందే విజయి కుమార్ కొండ
2013 చుక్క లాంటి చక్కనైన అబ్బయి కన్మని
2014 హార్ట్ అటాక్ పూరీ జగన్నాథ్
2014 భీమవరం బుల్లోడు ఉదయ్ శంకర్
2014 సెవియర్ ఎరిన తరుర్
2014 మనం విక్రమ్ కుమార్
2014 ఆటోనగర్ సూర్య దేవ కట్టా
2015 సౌఖ్యం[2]
2016 ఆటాడుకుందాం రా జి. నాగేశ్వరరెడ్డి
2017 పైసా వసూల్ పూరీ జగన్నాథ్
2019 విశ్వామిత్ర[3][4] రాజకిరణ్
2019 90ఎంల్ శేఖర్ రెడ్డి ఎర్రా
2020 ఒరేయ్ బుజ్జిగా విజయ్ కుమార్ కొండా
2021 దృశ్యం 2 జీతూ జోసెఫ్
2024 ఓఎంజీ

పురస్కారాలు

మార్చు

సైమా అవార్డులులో ఉత్తమ సంగీత దర్శకుడు (మనం)

మూలాలు

మార్చు
  1. "Telugu Cinema News : Raja, Poonam Bajwa under Jitender Direction". bharatwaves.com. Retrieved 2010-01-02.
  2. మన తెలంగాణ, వార్తలు (25 October 2015). "అనుబంధాలు, ఆప్యాయతల సౌఖ్యం". Archived from the original on 2020-06-12. Retrieved 12 June 2020.
  3. సాక్షి, సినిమా (14 April 2019). "ఊహకు అందని విషయాలతో..." Archived from the original on 14 April 2019. Retrieved 10 February 2020.
  4. సాక్షి, సినిమా (16 February 2019). "సృష్టిలో ఏదైనా సాధ్యమే". Archived from the original on 16 February 2019. Retrieved 10 February 2020.

బాహ్యా లంకెలు

మార్చు