ఫిరోజ్ ఇరానీ
గుజరాత్ కు చెందిన సినిమా నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత
ఫిరోజ్ ఇరానీ[1] గుజరాత్ కు చెందిన సినిమా నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత. హిందీ, గుజరాతీ సినిమాలలో సినిమాలు తీశాడు.
ఫిరోజ్ ఇరానీ | |
---|---|
జననం | 1945 మార్చి 13 |
వృత్తి | నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 1970–ప్రస్తుతం |
పిల్లలు | అభిషేక్ ఇరానీ |
బంధువులు | 3 సోదరీమణులు & 4 సోదరులు ఇంద్ర కుమార్ (సోదరుడు) అరుణా ఇరానీ (సోదరి) ఆది ఇరానీ (సోదరుడు) కుకు కోహ్లీ (బావమరిది) < br> బిందు (కజిన్) శ్వేతా కుమార్ (మేనకోడలు) |
జననం
మార్చుఫిరోజ్ ఇరానీ 1945, మార్చి 13న గుజరాత్ లో జన్మించాడు.
సినిమాలు (కొన్ని)
మార్చు- నటుడిగా
- 2022 అడ్కో దాడ్కో
- 2018 గుజ్జుభాయ్ - మోస్ట్ వాంటెడ్ (అతి పాత్ర)
- 2015 సాకో-363, అమృత కి ఖేజాది (దీవాన్ గిర్ధర్ దాస్ భండారీగా)
- 2014 కాన్ హలావే లిమ్డీ నే కాన్ జులావే పిప్లీ (అన్నాగా)
- 2013 పటాన్ థీ పాకిస్థాన్
- 2011 ప్రీత్ ఝుకే నహీ సాథ్ చుతే నహీ (హిమ్మత్‌సిన్హ్‌గా)
- 2010 ముసా: ది మోస్ట్ వాంటెడ్ (భాయ్‌గా) (ఫిరోజ్ ఇరానీగా)
- 2008 యార్ మేరీ జిందగీ
- 2006 ప్యారే మోహన్ (ఫిరోజ్ ఇరానీగా)
- 2006 ఏక్ వర్ పియు నే మాల్వా ఆవ్జే
- 2004 ఐత్రాజ్
- 2003 మై హూన్ డాకు రాణి
- 2002 హుమ్రాజ్ (అతిథి పాత్ర)
- 1995 ఆటంక్ హాయ్ ఆటంక్ (ఫిరోజ్ ఇరానీగా)
- 1995 పాపి ఫరిష్టే
- 1995 పోలీస్ లాకప్
- 1994 జై మా కర్వా చౌత్
- 1994 రఖ్‌వాలే
- 1993 ఫూలన్ హసీనా రాంకలి (ఫిరోజ్ ఇరానీగా)
- 1993 రాణి ఔర్ మహారాణి
- 1992 గంగా బని షోలా
- 1992 అంగార్
- 1992 దుష్మన్ జమానా
- 1990 నాగ్ నాగిన్ (రింగోగా)
- 1990 తేజా
- 1990 జఖ్మీ జమీన్
- 1990 శేతల్ తారా ఉండ పానీ
- 1989 మహిసాగర్నే ఆరే
- 1989 సిందూర్ ఔర్ బందూక్ (పోలీస్ కమిషనర్‌గా)
- 1989 లష్కర్
- 1988 జుల్మ్ కో జల దూంగా (ఠాకూర్‌గా)
- 1986 బడ్కార్
- 1986 చంబల్ కా బాద్షా (ఫిరోజ్ ఇరానీగా)
- 1985 మహాసతి తులసి (భగవాన్ శ్రీ భోలేనాథ్ గా)
- 1985 ఆత్మ విశ్వాస్
- 1985 మేరు మలన్
- 1984 హిరన్ నే కంతే
- 1983 మరద్ నో మాండ్వో
- 1983 దోధ్ ధాయా
- 1983 లోహి ను తిలక్
- 1982 ధోలీ
- 1982 అప్నే పరాయే
- 1982 చరోటర్ ని చంపా
- 1982 జుగల్ జోడి
- 1981 అల్బెలి నార్
- 1981 చెల్ చబిలి సోనాల్
- 1981 రానో కున్వర్
- 1977 చందు జమాదార్
- 1977 డు చెహెరే
- 1970 జిగర్ అనే అమీ (జిగర్ తమ్ముడిగా)
- 2022 ప్రాణ్ చుటే పాన్ మారి ప్రీత్ నా తుటే (గుజరాతీ సినిమా)
- దర్శకుడు
- హోతే హోతే ప్యార్ హో గయా (1999) (ఫిరోజ్ ఇరానీగా)
- రచయిత
- హోతే హోతే ప్యార్ హో గయా (1999) (అదనపు స్క్రీన్ ప్లే) (ఫిరోజ్ ఇరానీగా)
- నిర్మాత
- హోతే హోతే ప్యార్ హో గయా (1999) (ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్) (ఫిరోజ్ ఇరానీగా)
- ఇతర
- అనోఖి అదా (1973) (ప్రొడక్షన్ అసిస్టెంట్) (ఫిరోజ్ ఇరానీగా)
టెలివిజన్
మార్చు- బురే భీ హమ్ భలే భీ హమ్ (2009)
- బా బహూ ఔర్ బేబీ (2009)
- మోతీ బా నీ నాని వహు ((2021)
- ఆఫత్ (1994)
మూలాలు
మార్చుబయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఫిరోజ్ ఇరానీ పేజీ