ఫెడరల్ పార్టీ ఆఫ్ మణిపూర్

మణిపూర్ లోని రాజకీయ పార్టీ

ఫెడరల్ పార్టీ ఆఫ్ మణిపూర్ అనేది మణిపూర్ లోని రాజకీయ పార్టీ. 1993లో గాంగ్ముమీ కమీచే స్థాపించబడింది.[1]

ఫెడరల్ పార్టీ ఆఫ్ మణిపూర్
స్థాపన తేదీ1993 అక్టోబరు 21
రద్దైన తేదీ2007
ECI StatusState Party

2007లో 9వ శాసనసభ ఎన్నికలకు ముందు ఫెడరల్ పార్టీ ఆఫ్ మణిపూర్, డెమోక్రటిక్ రివల్యూషనరీ పీపుల్స్ పార్టీతో పాటు మణిపూర్ పీపుల్స్ పార్టీలో విలీనమైంది.[2]

ఎన్నికల ఫలితాలు

మార్చు
శాసనసభ ఎన్నికల ఫలితాలు[3][4][5]
సీట్లు ఓట్లు
పోటీ చేసినవి గెలిచినవి +/- మొత్తం % +/-
1995 22 2 56,300 4.91
2000 39 6 4  118,916 9.44 4.53 
2002 48 13 7  239,444 18.14 8.7 

మూలాలు

మార్చు
  1. "Manipur based historian Gangmumei Kamei dies at 77". The Indian Express. 2017-01-05. Retrieved 2020-04-09.
  2. Singh, A. Prafullokumar (2009). Elections and political dynamics in Manipur (in ఇంగ్లీష్). Mittal Publications. p. 471. ISBN 978-81-8324-279-0.
  3. "Manipur 1995". Election Commission of India. Retrieved 9 April 2020.
  4. "Manipur 2000". Election Commission of India. Retrieved 9 April 2020.
  5. "Manipur 2002". Election Commission of India. Retrieved 9 April 2020.