1995 మణిపూర్ శాసనసభ ఎన్నికలు

మణిపూర్‌ రాష్ట్ర శాసనసభ లోని 60 స్థానాలకు సభ్యులను ఎన్నుకోవడానికి 1995 ఫిబ్రవరిలో మణిపూర్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. భారతీయ జాతీయ కాంగ్రెస్ అత్యధిక సీట్లు. దాని నాయకుడు రిషాంగ్ కీషింగ్ మణిపూర్ ముఖ్యమంత్రిగా తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.[1]

1995 మణిపూర్ శాసనసభ ఎన్నికలు

← 1990 1995 ఫిబ్రవరి 16,19 2000 →

మొత్తం 60 స్థానాలన్నింటికీ
మెజారిటీ కోసం 31 సీట్లు అవసరం
నమోదైన వోటర్లు11,60,690
వోటింగు91.41%
  Majority party Minority party
 
Leader రిషాంగ్ కీషింగ్ రాజ్ కుమార్ రణబీర్ సింగ్
Party కాంగ్రెస్ మణిపూర్ పీపుల్స్ పార్టీ
Leader's seat ఫుంగ్యార్ కీషామ్‌థాంగ్
Seats before 24 9
Seats won 22 18
Seat change Decrease2 Increase9
Popular vote 28.08% 23.20%

ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి

రిషాంగ్ కీషింగ్
కాంగ్రెస్

Elected ముఖ్యమంత్రి

రిషాంగ్ కీషింగ్
కాంగ్రెస్

ఫలితం మార్చు

 
PartyVotes%Seats+/–
Indian National Congress3,28,36228.0822 2
Manipur Peoples Party2,71,24723.2018 9
Janata Dal1,36,59411.687 4
Samata Party70,8876.062New
Communist Party of India64,0265.482 1
Federal Party of Manipur56,3004.822New
Indian Congress (Socialist)44,7973.831New
Bharatiya Janata Party38,4053.281 1
National People's Party30,4172.602 1
Samajwadi Janata Party (Rashtriya)30,4172.600New
Kuki National Assembly2,8320.240 2
Manipur Hill People's Council2,4400.2100
Communist Party of India (Marxist)2,3270.200New
Janata Party1,6110.140New
Independents88,5267.573 3
Total11,69,188100.0060 6
చెల్లిన వోట్లు11,69,18898.83
చెల్లని/ఖాళీ వోట్లు13,8681.17
మొత్తం వోట్లు11,83,056100.00
నమోదైన వోటర్లు/వోటు వేసినవారు11,60,690101.93
మూలం: ECI[2]

నియోజకవర్గాల వారీగా ఫలితాలు మార్చు

నియోజకవర్గాల వారీగా ఫలితాలు
నియోజకవర్గం పోలింగు విజేత ప్రత్యర్థి తేడా
# పేరు % పేరు పార్టీ పేరు పార్టీ
1 ఖుండ్రక్‌పామ్ శాసనసభ నియోజకవర్గం 87.39% కొంజెంగ్‌బామ్ బినోయ్ MPP లైరెల్లక్పం లాలా FPM 3,099
2 హీంగాంగ్ శాసనసభ నియోజకవర్గం 93.01% వాకంబం తోయిబా FPM యాంగ్లేం మాంగి సింగ్ Independent 2,498
3 ఖురాయ్ శాసనసభ నియోజకవర్గం 93.31% న్గైరంగబం బిజోయ్ సింగ్ Independent లైష్రామ్ సోటిన్కుమార్ CPI 551
4 క్షేత్రీగావ్ శాసనసభ నియోజకవర్గం 95.55% బసంత్ కుమార్ వాంగ్ఖేమ్ JD ముహమ్మద్ షా INC 686
5 తొంగ్జు శాసనసభ నియోజకవర్గం 94.06% డాక్టర్ సపం ధనంజయ్ MPP థింగుజం చాటుకిని JD 790
6 కీరావ్ శాసనసభ నియోజకవర్గం 96.90% హిదమ్ బిదుర్ సింగ్ INC చింగఖం శ్యామ్‌జై సింగ్ MPP 1,600
7 ఆండ్రో శాసనసభ నియోజకవర్గం 93.84% సలాం చంద్ర సింగ్ MPP డా. అంగౌ సింగ్ చింగఖం Independent 2,302
8 లామ్లై శాసనసభ నియోజకవర్గం 93.69% క్షేత్రమయుం బీరేన్ సింగ్ MPP ఫీరోయిజం పారిజాత్ సింగ్ CPI 1,067
9 తంగ్మీబాండ్ శాసనసభ నియోజకవర్గం 81.38% రాధాబినోద్ కోయిజం INC నింగ్‌థౌజం బినోయ్ సింగ్ Samata Party 1,719
10 ఉరిపోక్ శాసనసభ నియోజకవర్గం 85.77% N. నోడియాచంద్ సింగ్ MPP లైష్రామ్ నందకుమార్ సింగ్ FPM 299
11 సగోల్‌బాండ్ శాసనసభ నియోజకవర్గం 83.85% మొయిరంగ్థెమ్ కుమార్ సింగ్ MPP డాక్టర్ ఖ్వైరక్పామ్ లోకేన్ సింగ్ JD 1,522
12 కీషామ్‌థాంగ్ శాసనసభ నియోజకవర్గం 89.16% రాజ్‌కుమార్ రణబీర్ సింగ్ MPP లైష్రోమ్ లలిత్ సింగ్ INC 3,025
13 సింజమీ శాసనసభ నియోజకవర్గం 87.84% ఇరెంగ్బామ్ హేమోచంద్ర సింగ్ INC హౌబామ్ భుబోన్ సింగ్ భాజపా 893
14 యైస్కుల్ శాసనసభ నియోజకవర్గం 88.81% ఎలంగ్‌బామ్ కుంజేశ్వర్ సింగ్ భాజపా గురుమయుమ్ జోయ్‌కుమార్ శర్మ MPP 471
15 వాంగ్ఖీ శాసనసభ నియోజకవర్గం 85.34% యుమ్‌ఖామ్ ఎరాబోట్ సింగ్ INC డా. హౌబామ్ బోరోబాబు సింగ్ MPP 1,702
16 సెక్మై శాసనసభ నియోజకవర్గం 90.91% నింగ్థౌజం బీరెన్ INC ఖ్విరక్పం చావోబా MPP 732
17 లాంసాంగ్ శాసనసభ నియోజకవర్గం 94.86% సోరోఖైబామ్ రాజేన్ సింగ్ INC వాంగ్ఖీమయుమ్ బ్రజబిధు సింగ్ Independent 327
18 కొంతౌజం శాసనసభ నియోజకవర్గం 93.74% హేనమ్ లోఖోన్ సింగ్ INC హేగృజం తోయితోయ్ MPP 52
19 పత్సోయ్ శాసనసభ నియోజకవర్గం 91.09% డా. లీషాంగ్థెమ్ చంద్రమణి సింగ్ INC ఎన్. ముహింద్రో సింగ్ MPP 2,045
20 లాంగ్తబల్ శాసనసభ నియోజకవర్గం 92.22% కరమ్ బాబుధోన్ సింగ్ INC ఓ. జాయ్ సింగ్ MPP 92
21 నౌరియా పఖంగ్లక్పా శాసనసభ నియోజకవర్గం 94.46% ఎ. కె. లంగం Independent వాహెంగ్‌బామ్ అంగౌ సింగ్ INC 795
22 వాంగోయ్ శాసనసభ నియోజకవర్గం 96.90% W. నిపమాచా సింగ్ INC వై. మణి సింగ్ FPM 349
23 మయాంగ్ ఇంఫాల్ శాసనసభ నియోజకవర్గం 94.93% మీనం నీలచంద్ర సింగ్ INC అముతోంబి ఖుముజం సింగ్ JD 947
24 నంబోల్ శాసనసభ నియోజకవర్గం 94.93% నమీరక్పామ్ లోకేన్ సింగ్ MPP తౌనోజం చావోబా సింగ్ INC 482
25 ఓయినం శాసనసభ నియోజకవర్గం 94.27% డాక్టర్ యుమ్నం జితేన్ సింగ్ MPP కీషామ్ అపాబి దేవి INC 278
26 బిష్ణుపూర్ శాసనసభ నియోజకవర్గం 94.97% గోవిందాస్ కొంతౌజం INC ఖుంద్రక్‌పామ్‌జీబోన్ సింగ్ JD 216
27 మోయిరాంగ్ శాసనసభ నియోజకవర్గం 93.34% మహ్మద్ హేషాముద్దీన్ MPP హేమామ్ బీర్ సింగ్ Independent 382
28 తంగా శాసనసభ నియోజకవర్గం 94.00% టోంగ్‌బ్రామ్ మంగిబాబు సింగ్ JD హీస్నామ్ సనాయిమా సింగ్ INC 863
29 కుంబి శాసనసభ నియోజకవర్గం 92.66% నింగ్థౌజం మాంగి CPI సనాసం బీరా INC 633
30 లిలాంగ్ శాసనసభ నియోజకవర్గం 93.16% Md. హెలాలుద్దీన్ ఖాన్ INC అల్లావుద్దీన్ MPP 1,002
31 తౌబల్ శాసనసభ నియోజకవర్గం 94.77% లీతాంథెమ్ తోంబా సింగ్ MPP తౌడం కృష్ణ సింగ్ INC 6,379
32 వాంగ్ఖేమ్ శాసనసభ నియోజకవర్గం 94.06% డాక్టర్ నిమై చంద్ లువాంగ్ INC లాంగ్జామ్ ఇబోతోంబ సింగ్ MPP 1,624
33 హీరోక్ శాసనసభ నియోజకవర్గం 94.01% మోయిరంగ్థెం ఒకెంద్రో INC నొంగ్మెయికపం కోమోల్ సింగ్ MPP 1,198
34 వాంగ్జింగ్ టెన్తా శాసనసభ నియోజకవర్గం 93.50% మొయిరంగ్థెం హేమంత సింగ్ INC మొయిరంగ్థెం నర సింగ్ CPI 1,713
35 ఖంగాబోక్ శాసనసభ నియోజకవర్గం 96.60% లైష్రామ్ జాత్రా సింగ్ MPP ఓక్రమ్ ఇబోబి సింగ్ INC 1,137
36 వాబ్గాయ్ శాసనసభ నియోజకవర్గం 96.73% అబ్దుల్ సలామ్ MPP మాయంగ్లంబం మణిహార్ సింగ్ INC 1,905
37 కక్చింగ్ శాసనసభ నియోజకవర్గం 90.89% క్షేత్రమయుం ఇరాబోత్ సింగ్ CPI నోంగ్‌మైతెం నిమై సింగ్ INC 247
38 హియాంగ్లాం శాసనసభ నియోజకవర్గం 93.14% మైబామ్ కుంజో సింగ్ JD ఎలంగ్‌బామ్ బిరామణి సింగ్ INC 1,180
39 సుగ్ను శాసనసభ నియోజకవర్గం 92.13% మాయంగ్లంబం బాబు సింగ్ JD లోయిటాంగ్బామ్ ఇబోమ్చా సింగ్ INC 245
40 జిరిబామ్ శాసనసభ నియోజకవర్గం 83.57% వ. దేబేంద్ర INC ఎ. బీరెన్ సింగ్ Independent 372
41 చందేల్ శాసనసభ నియోజకవర్గం 94.45% టి.హంఖాన్‌పౌ JD L. బెంజమిన్ FPM 2,566
42 తెంగ్నౌపాల్ శాసనసభ నియోజకవర్గం 93.52% వైరోక్ మొరుంగ్ మకుంగా INC హోల్ఖోమాంగ్ హాకిప్ MPP 1,635
43 ఫంగ్యార్ శాసనసభ నియోజకవర్గం 80.51% రిషాంగ్ కీషింగ్ INC సోలమన్ MPP 4,139
44 ఉఖ్రుల్ శాసనసభ నియోజకవర్గం 82.72% A. S. ఆర్థర్ INC డానీ షైజా JD 1,624
45 చింగై శాసనసభ నియోజకవర్గం 85.59% డా. మషాంగ్తేయ్ హోరామ్ INC డేవిడ్ N. G. జిమిక్ Samata Party 3,662
46 సాయికుల్ శాసనసభ నియోజకవర్గం 92.44% చుంగ్‌ఖోకై డౌంగెల్ MPP హోల్హోలెట్ ఖోంగ్సాయ్ INC 3,428
47 కరోంగ్ శాసనసభ నియోజకవర్గం 96.28% L. జోనాథన్ Samata Party వ. రాపీ MPP 2,648
48 మావో శాసనసభ నియోజకవర్గం 98.48% M. థోహ్రీ IC(S) S. లోర్హో INC 9,202
49 తడుబి శాసనసభ నియోజకవర్గం 93.24% O. లోహ్రీ JD S. హాంగ్జింగ్ IC(S) 3,311
50 కాంగ్పోక్పి శాసనసభ నియోజకవర్గం 93.59% తంగ్మిన్లెన్ MPP కిషోర్ థాపా Samata Party 2,072
51 సైతు శాసనసభ నియోజకవర్గం 96.09% Ngamthang Haokip MPP అలార్ తోయిటక్ Independent 2,377
52 తామీ శాసనసభ నియోజకవర్గం 92.18% D. P. పన్మీ Independent మంగైబౌ MPP 642
53 తామెంగ్లాంగ్ శాసనసభ నియోజకవర్గం 88.07% శామ్యూల్ జెండాయ్ Samata Party డైసిన్ పమీ INC 486
54 నుంగ్బా శాసనసభ నియోజకవర్గం 88.73% గ్యాంగ్ముమీ కమీ FPM గైఖాంగం గాంగ్మెయి INC 210
55 టిపైముఖ్ శాసనసభ నియోజకవర్గం 87.65% డా. చాల్టన్లియన్ అమో INC సెల్కై హ్రాంగ్‌చల్ JD 2,413
56 థాన్లోన్ శాసనసభ నియోజకవర్గం 82.73% సాంగ్చిన్ఖుప్ MPP T. ఫంగ్జాతంగ్ INC 1,604
57 హెంగ్లెప్ శాసనసభ నియోజకవర్గం 89.66% సేపు హాకిప్ JD T. మంగా వైపే INC 806
58 చురచంద్‌పూర్ శాసనసభ నియోజకవర్గం 81.33% V. హాంగ్‌ఖాన్లియన్ NPP కె. వుంగ్జాలియన్ MPP 8,306
59 సైకోట్ శాసనసభ నియోజకవర్గం 89.18% T. N. హాకిప్ MPP Ngulkhohao Lhungdim JD 1,339
60 సింఘత్ శాసనసభ నియోజకవర్గం 85.88% T. గౌజాడౌ NPP T. Ngaizanem MPP 1,104

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Former Manipur CM Rishang Keishing dead". The Hindu (in Indian English). PTI. 23 August 2017. Retrieved 17 July 2020.
  2. "Statistical Report on General Election, 1995 to the Legislative Assembly of Manipur". Election Commission of India. Retrieved 29 November 2021.