2000 మణిపూర్ శాసనసభ ఎన్నికలు

మణిపూర్‌ రాష్ట్ర శాసనసభ లోని 60 స్థానాలకు సభ్యులను ఎన్నుకోవడానికి 2000 ఫిబ్రవరిలో మణిపూర్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. మణిపూర్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుని ప్రభిఉత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా వాహెంగ్‌బామ్ నిపమాచా సింగ్ తిరిగి నియమితుడయ్యాడు. [1]

2000 మణిపూర్ శాసనసభ ఎన్నికలు

← 1995 2000 ఫిబ్రవరి 12,22 2002 →

మొత్తం 60 స్థానాలన్నింటికీ
మెజారిటీ కోసం 31 సీట్లు అవసరం
నమోదైన వోటర్లు14,15,933
వోటింగు89.87%
  Majority party Minority party
 
Leader వాహెంగ్‌బాం నిపమాచా సింగ్
Party మణిపూర్ స్టేట్ కాంగ్రెస్ కాంగ్రెస్
Leader's seat వాంగోయ్
Seats before New 22
Seats won 23 11
Seat change కొత్త Decrease11
Popular vote 26.28% 18.31%

ఎన్నికలకు ముందు మ్యుఖ్యమంత్రి

వాహెంగ్‌బాం నిపమాచా సింగ్
మణిపూర్ స్టేట్ కాంగ్రెస్

Elected మ్యుఖ్యమంత్రి

వాహెంగ్‌బాం నిపమాచా సింగ్
మణిపూర్ స్టేట్ కాంగ్రెస్

ఫలితం మార్చు

 
PartyVotes%Seats+/–
Manipur State Congress Party3,31,14126.2823New
Indian National Congress2,30,74818.3111 11
Bharatiya Janata Party1,42,17411.286 5
Federal Party of Manipur1,18,9169.446 4
Manipur Peoples Party99,4877.904 14
Nationalist Congress Party99,1287.875New
Samata Party84,2156.681 2
Communist Party of India45,3093.600 2
Rashtriya Janata Dal23,0371.831New
Janata Dal (United)22,5761.791New
Janata Dal (Secular)19,9451.581New
Communist Party of India (Marxist)3,7830.3000
Revolutionary Socialist Party1,0500.080New
Kuki National Assembly6900.0500
National People's Party170.000 2
Independents37,8753.011 2
Total12,60,091100.00600
చెల్లిన వోట్లు12,60,09199.07
చెల్లని/ఖాళీ వోట్లు11,8490.93
మొత్తం వోట్లు12,71,940100.00
నమోదైన వోటర్లు/వోటు వేసినవారు14,15,93389.83
మూలం: ECI[2]

నియోజకవర్గాల వారీగా ఫలితాలు మార్చు

Winner, runner-up, voter turnout, and victory margin in every constituency
నియోజకవర్గం పోలింగు విజేత ప్రత్యర్థి తేడా
# పేరు % పేరు పార్టీ పేరు పార్టీ
1 ఖుండ్రక్‌పామ్ శాసనసభ నియోజకవర్గం 114.72% కొంసామ్ తోంబా MPP లైరెల్లక్పం లాలా MSCP 490
2 హీంగాంగ్ శాసనసభ నియోజకవర్గం 110.04% డా. వాకంబం తోయిబా FPM యాంగ్లేం మాంగి సింగ్ MSCP 184
3 ఖురాయ్ శాసనసభ నియోజకవర్గం 91.92% న్గైరంగబం బిజోయ్ సింగ్ MSCP తోయిడింగ్జం జోగిమోహన్ MPP 3,913
4 క్షేత్రీగావ్ శాసనసభ నియోజకవర్గం 92.60% బసంత్ కుమార్ వాంగ్ఖేమ్ Samata Party Md. ముహమ్మద్దీన్ షా MSCP 3,353
5 తొంగ్జు శాసనసభ నియోజకవర్గం 93.32% డాక్టర్ సపం ధనంజయ్ MSCP బిజోయ్ కోయిజం Independent 1,374
6 కీరావ్ శాసనసభ నియోజకవర్గం 96.39% హిదమ్ బిదుర్ సింగ్ MSCP వ. Gerani Meitei భాజపా 1,908
7 ఆండ్రో శాసనసభ నియోజకవర్గం 93.72% S. చంద్ర సింగ్ MPP ఎల్. అముజావో సింగ్ MSCP 2,632
8 లామ్లై శాసనసభ నియోజకవర్గం 87.21% క్షేత్రమయుం బీరెన్ సింగ్ MSCP ఫీరోయిజం పారిజాత్ సింగ్ CPI 721
9 తంగ్మీబాండ్ శాసనసభ నియోజకవర్గం 79.65% రాధాబినోద్ కోయిజం INC మీనం భోరోత్ సింగ్ భాజపా 863
10 ఉరిపోక్ శాసనసభ నియోజకవర్గం 84.81% పి. అచౌ సింగ్ MSCP లైష్రామ్ నందకుమార్ సింగ్ FPM 326
11 సగోల్‌బాండ్ శాసనసభ నియోజకవర్గం 83.03% డాక్టర్ ఖ్వైరక్పామ్ లోకేన్ సింగ్ JD(S) మొయిరంగ్థెమ్ కుమార్ సింగ్ MSCP 637
12 కీషామ్‌థాంగ్ శాసనసభ నియోజకవర్గం 89.40% ఎల్. భాగ్యచంద్ర సింగ్ FPM మయెంగ్బామ్ ఇబోటోంబి సింగ్ భాజపా 166
13 సింజమీ శాసనసభ నియోజకవర్గం 91.25% హౌబామ్ భుబోన్ సింగ్ భాజపా ఇరెంగ్బామ్ హేమోచంద్ర సింగ్ MSCP 1,271
14 యైస్కుల్ శాసనసభ నియోజకవర్గం 89.48% రాజ్‌కుమార్ దొరేంద్ర సింగ్ భాజపా ఎలంగ్‌బామ్ కుంజేశ్వర్ సింగ్ MSCP 577
15 వాంగ్ఖీ శాసనసభ నియోజకవర్గం 84.78% డా. హౌబామ్ బోరోబాబు సింగ్ భాజపా యుమ్‌ఖామ్ ఎరాబోట్ సింగ్ INC 779
16 సెక్మై శాసనసభ నియోజకవర్గం 89.23% ఖ్వైరక్పం చంద్ర భాజపా నింగ్థౌజం బీరెన్ MSCP 136
17 లాంసాంగ్ శాసనసభ నియోజకవర్గం 91.16% సోరోఖైబామ్ రాజేన్ సింగ్ MSCP వాంగ్ఖీమయుమ్ బ్రజబిధు సింగ్ భాజపా 162
18 కొంతౌజం శాసనసభ నియోజకవర్గం 93.64% హేనమ్ లోఖోన్ సింగ్ MSCP నోంగ్‌మైతెమ్ జోయ్‌కుమార్ CPI 2,105
19 పత్సోయ్ శాసనసభ నియోజకవర్గం 86.77% డా. లీషాంగ్థెమ్ చంద్రమణి సింగ్ MSCP లీషాంగ్థెమ్ థోరెన్ CPI 3,676
20 లాంగ్తబల్ శాసనసభ నియోజకవర్గం 93.25% ఓ. జాయ్ సింగ్ MPP కరమ్ బాబుధోన్ సింగ్ MSCP 235
21 నౌరియా పఖంగ్లక్పా శాసనసభ నియోజకవర్గం 92.33% వాహెంగ్‌బామ్ లీమా దేవి Independent అకోయిజం ఇబోబి Samata Party 1,702
22 వాంగోయ్ శాసనసభ నియోజకవర్గం 94.68% వాహెంగ్‌బామ్ నిపమాచా సింగ్ MSCP యుమ్నం మణి సింగ్ భాజపా 1,538
23 మయాంగ్ ఇంఫాల్ శాసనసభ నియోజకవర్గం 94.21% ఖుముజం అముతోంబి సింగ్ INC మీనం నీలచంద్ర సింగ్ MSCP 95
24 నంబోల్ శాసనసభ నియోజకవర్గం 94.48% తౌనోజం బీరా సింగ్ MSCP నమీరక్పామ్ లోకేన్ సింగ్ MPP 920
25 ఓయినం శాసనసభ నియోజకవర్గం 89.39% డాక్టర్ యుమ్నం జితేన్ సింగ్ MSCP లైష్రామ్ రాధాకిషోర్ సింగ్ NCP 3,364
26 బిష్ణుపూర్ శాసనసభ నియోజకవర్గం 94.38% గోవిందాస్ కొంతౌజం MSCP నింగ్థౌజం సనజయోబా సింగ్ భాజపా 3,097
27 మోయిరాంగ్ శాసనసభ నియోజకవర్గం 90.97% లైష్రామ్ కెరానీ సింగ్ INC సలాం గోపాల్ సింగ్ FPM 369
28 తంగా శాసనసభ నియోజకవర్గం 92.26% హీస్నమ్ సనాయిమా సింగ్ MSCP హవోబీజం కంజంబ సింగ్ భాజపా 56
29 కుంబి శాసనసభ నియోజకవర్గం 89.10% సనాసం బీరా MSCP నింగ్థౌజం మాంగి CPI 79
30 లిలాంగ్ శాసనసభ నియోజకవర్గం 91.51% అల్లావుద్దీన్ NCP డా. Md. మణిరుద్దీన్ షేక్ INC 153
31 తౌబల్ శాసనసభ నియోజకవర్గం 92.84% లీతాంథెమ్ తోంబా సింగ్ MSCP అబ్దుల్ రూఫ్ MPP 2,759
32 వాంగ్ఖేమ్ శాసనసభ నియోజకవర్గం 93.48% డాక్టర్ నిమై చంద్ లువాంగ్ INC డాక్టర్ ఇబోచౌబా లాంగ్జామ్ Samata Party 3,072
33 హీరోక్ శాసనసభ నియోజకవర్గం 91.26% మోయిరంగ్థెం ఒకెంద్రో INC నొంగ్మెయికపం కోమోల్ సింగ్ భాజపా 1,709
34 వాంగ్జింగ్ టెన్తా శాసనసభ నియోజకవర్గం 92.61% మొయిరంగ్థెం హేమంత సింగ్ MSCP మొయిరంగ్థెం నర సింగ్ CPI 585
35 ఖంగాబోక్ శాసనసభ నియోజకవర్గం 96.32% లైష్రామ్ జాత్రా సింగ్ MPP ఓక్రమ్ ఇబోబి సింగ్ INC 52
36 వాబ్గాయ్ శాసనసభ నియోజకవర్గం 94.99% మయెంగ్బామ్ మణిహార్ సింగ్ INC Md. అబ్దుల్ సలాం MPP 2,216
37 కక్చింగ్ శాసనసభ నియోజకవర్గం 90.25% ఎన్. నిమై సింగ్ INC తోక్చోమ్ తోంబా సింగ్ CPI 1,432
38 హియాంగ్లాం శాసనసభ నియోజకవర్గం 91.51% మైబామ్ కుంజో సింగ్ MSCP ఎలంగ్‌బామ్ బిరామణి సింగ్ MPP 1,724
39 సుగ్ను శాసనసభ నియోజకవర్గం 92.22% కంగుజం రంజిత్ సింగ్ భాజపా మాయంగ్లంబం బాబు సింగ్ MSCP 461
40 జిరిబామ్ శాసనసభ నియోజకవర్గం 79.11% అశంగ్బామ్ బీరెన్ MSCP తౌడం దేవేంద్ర సింగ్ INC 5,473
41 చందేల్ శాసనసభ నియోజకవర్గం 96.65% టి.హంఖాన్‌పౌ RJD B. D. బెహ్రింగ్ MSCP 1,854
42 తెంగ్నౌపాల్ శాసనసభ నియోజకవర్గం 96.20% ఒంజమాంగ్ హాకిప్ NCP వైరోక్ మొరుంగ్ మకుంగా INC 3,882
43 ఫంగ్యార్ శాసనసభ నియోజకవర్గం 69.37% రిషాంగ్ కీషింగ్ INC వుంగ్నాయోషాంగ్ కీషింగ్ JD(U) 1,197
44 ఉఖ్రుల్ శాసనసభ నియోజకవర్గం 73.95% డానీ షైజా భాజపా A. S. ఆర్థర్ INC 6,029
45 చింగై శాసనసభ నియోజకవర్గం 56.72% డాక్టర్ ఖాషిం రుయివా FPM R. N. చిహన్‌పామ్ భాజపా 660
46 సాయికుల్ శాసనసభ నియోజకవర్గం 90.84% చుంగ్‌ఖోకై డౌంగెల్ NCP జాన్సన్ కీషింగ్ FPM 10,905
47 కరోంగ్ శాసనసభ నియోజకవర్గం 95.21% L. జోనాథన్ INC P. S. హెన్రీ పాటెయి FPM 1,635
48 మావో శాసనసభ నియోజకవర్గం 92.49% M. థోహ్రీ INC సోసో లోర్హో MSCP 9,336
49 తడుబి శాసనసభ నియోజకవర్గం 95.75% కె. రైనా FPM ఫ్రాన్సిస్ న్గాజోక్పా INC 101
50 కాంగ్పోక్పి శాసనసభ నియోజకవర్గం 92.13% తంగ్మిన్లెన్ కిప్జెన్ NCP రంజిత్ గురుంగ్ INC 9,133
51 సైతు శాసనసభ నియోజకవర్గం 96.21% హాఖోలెట్ కిప్జెన్ FPM Ngamthang Haokip MSCP 186
52 తామీ శాసనసభ నియోజకవర్గం 93.05% మంగైబౌ MSCP అతువాన్ అబోన్మీ FPM 5,580
53 తామెంగ్లాంగ్ శాసనసభ నియోజకవర్గం 85.53% శామ్యూల్ జెండాయ్ MSCP ఖంగ్తుఅనాంగ్ పన్మీ Samata Party 3,211
54 నుంగ్బా శాసనసభ నియోజకవర్గం 88.39% గ్యాంగ్ముమీ కమీ FPM గైఖాంగం గాంగ్మెయి INC 991
55 టిపైముఖ్ శాసనసభ నియోజకవర్గం 86.18% న్గుర్సంగ్లూర్ NCP డా. చాల్టన్లీన్ అమో INC 14
56 థాన్లోన్ శాసనసభ నియోజకవర్గం 92.88% సాంగ్చిన్ఖుప్ MSCP సి. కంటే Samata Party 3,535
57 హెంగ్లెప్ శాసనసభ నియోజకవర్గం 92.47% T. మంగా వైఫే INC T. తంగ్జాలం హాకిప్ MSCP 1,647
58 చురచంద్‌పూర్ శాసనసభ నియోజకవర్గం 84.39% V. హాంగ్‌ఖాన్లియన్ MSCP T. ఫంగ్జాతంగ్ INC 848
59 సైకోట్ శాసనసభ నియోజకవర్గం 92.64% M. Chungkhosei Haokip MSCP T. N. హాకిప్ MPP 2,112
60 సింఘత్ శాసనసభ నియోజకవర్గం 92.97% ఎన్. జటాన్ JD(U) T. Ngaizanem Samata Party 1,384

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. Iboyaima Laithangbam (18 July 2012). "Wahengbam Nipamacha passes away". Retrieved 31 December 2021.
  2. "Statistical Report on General Election, 2000 to the Legislative Assembly of Manipur". Election Commission of India. Retrieved 1 January 2022.