ఫోకస్ 2022లో తెలుగులో రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ మర్డర్ మిస్టరీ సినిమా.[1] స్కైరా క్రియేషన్స్ సమర్పణలో రిలాక్స్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు జి. సూర్య తేజ దర్శకతవం వహించాడు. విజ‌య్ శంక‌ర్, అషూ రెడ్డి, సుహాసిని మ‌ణిర‌త్నం, భానుచందర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నటించారు.

ఫోకస్
Focus telugu.jpg
దర్శకత్వంజి. సూర్య తేజ
కథా రచయితజి. సూర్య తేజ
దృశ్య రచయితజి. సూర్య తేజ
కథజి. సూర్య తేజ
నిర్మాతరిలాక్స్ మూవీ మేకర్స్
తారాగణంవిజ‌య్ శంక‌ర్
అషూ రెడ్డి
సుహాసిని మ‌ణిర‌త్నం
భానుచందర్
షియాజీ షిండే
ఛాయాగ్రహణంజె. ప్రభాకర్ రెడ్డి
కూర్పుసత్య గిదిధురి
సంగీతంవినోద్ యాజమాన్య
నిర్మాణ
సంస్థ
రిలాక్స్ మూవీ మేకర్స్
విడుదల తేదీ
2022
దేశం భారతదేశం
భాషతెలుగు

చిత్ర నిర్మాణంసవరించు

ఫోకస్ సినిమా టైటిల్ ను 2021 డిసెంబర్ 6న క‌న్ఫ‌ర్మ్ చేసి[2], సుహాసిని స్పెషల్ లుక్ పోస్టర్‌ను సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ 2022 ఫిబ్రవరి 24న విడుదల చేశాడు.[3][4]

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

 • బ్యానర్: రిలాక్స్ మూవీ మేకర్స్
 • నిర్మాత: రిలాక్స్ మూవీ మేకర్స్
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి. సూర్య తేజ[7]
 • సంగీతం: వినోద్ యాజమాన్య
 • సినిమాటోగ్రఫీ: జె. ప్రభాకర్ రెడ్డి
 • ఎడిటర్: సత్య గిదిధురి
 • పాటలు: కాసర్ల శ్యామ్‌

మూలాలుసవరించు

 1. Namasthe Telangana (15 February 2022). "మర్డర్‌ మిస్టరీ కథతో". Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.
 2. Sakshi (26 December 2021). "మర్డర్‌ కేసుపై 'ఫోకస్‌' పెట్టిన విజయ్‌ శంకర్‌". Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.
 3. Suryaa (24 February 2022). "సుహాసిని 'ఫోకస్' మూవీ ఫస్ట్‌లుక్‌ రిలీజ్". Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.
 4. Eenadu (5 March 2022). "మర్డర్ పై ఫోకస్" (in ఇంగ్లీష్). Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.
 5. 10TV (16 February 2022). "హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న అషూరెడ్డి" (in telugu). Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
 6. Sakshi (27 April 2022). "హీరోయిన్‌గా అషూ రెడ్డి, ఫోకస్‌ పోస్టర్‌ చూశారా?". Archived from the original on 27 April 2022. Retrieved 27 April 2022.
 7. 10TV (27 December 2021). "సూర్య తేజ ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న డిఫరెంట్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'ఫోకస్‌'" (in telugu). Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
"https://te.wikipedia.org/w/index.php?title=ఫోకస్&oldid=3518208" నుండి వెలికితీశారు