భరత్‌ రెడ్డి తెలుగు సినిమా నటుడు, వైద్యుడు (కార్డియాలజిస్ట్‌).[1] ఆయన 2006లో ఒక 'వి' చిత్రం సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.[2][3]

భరత్ రెడ్డి
జననంఅక్టోబర్ 22, 1978
విద్యాసంస్థఏరెవాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ
వృత్తినటుడు, వైద్యుడు
క్రియాశీల సంవత్సరాలు2006 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిమనీలా
పిల్లలు2
తల్లిదండ్రులువిజయకుమారి

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర భాషా ఇతర
2006 ఒక 'వి' చిత్రం భరత్ తెలుగు
రాఖీ భరత్ స్నేహితుడు
ఖతర్నాక్ లాయర్ సహాయకుడు
2007 ఎవడైతే నాకేంటి
2008 జల్సా
2009 సిద్ధం అఖిల్
మళ్ళి మళ్ళి
ఈనాడు గౌతమ్ రెడ్డి
ఉన్నైపోల్ ఒరువన్ సేతురామన్ తమిళ్
కావ్యాస్ డైరీ కిరణ్ తెలుగు
సలీం
విలేజ్ లో వినాయకుడు భరత్ వర్మ
ఇందుమతి రాజ్
2010 రగడ పెద్దన్న
బ్రోకర్ ఇన్స్పెక్టర్ సూర్య
చీకటి లో నేను విక్రమ్
2011 గగనం నవాజ్ ఖాన్
పయనం నవాజ్ ఖాన్ తమిళ్
మల్లుకట్టు
2012 బిజినెస్ మేన్ ఇన్స్పెక్టర్ భరత్ తెలుగు
భీమా తీరడలి ఎస్పీ భరత్ కన్నడ
రెబల్ జైరాం కుమారుడు తెలుగు
2013 గ్రీకు వీరుడు భరత్
అత్తారింటికి దారేది రోహిత్
రాగలిపురం ఎస్ఐ సురేష్ తమిళ్
దశమి సీఐ శాస్ట్రీ తెలుగు
కిస్ రవి
2014 ఇదు కతిరువేలన్ కాదల్ షణ్ముగం తమిళ్
గాలిపటం రామ్ తెలుగు
లౌక్యం భరత్
ఒక లైలా కోసం కార్తీక్ బావ
ఆగడు హ్యూమన్ రైట్స్ ఆఫీసర్
పైసా సారథి
2015 జిల్ అలీ
2016 ఊపిరి డాక్టర్
తొజ తమిళ్
కో 2 ఏసీపీ అరివాజగన్
భయం ఓరు పయనం రామ్
అచ్చమిండ్రి ఏసీ శరవణన్
రైట్ రైట్ భాస్కర్ తెలుగు
బంతిపూల జానకి
2017 ఇవాన్ తంతిరాన్ భరత్, దేవరాజ్ల సోదరుడు తమిళ్
వీవేగం భరత్
రాజా ది గ్రేట్ పోలీస్ ఆఫీసర్ తెలుగు
ఘాజీ బి.సంజయ్ ఎస్21 తెలుగు, హిందీ
లక్ష్మీ బాంబ్ రాహుల్ తెలుగు
2018 సవ్యసాచి సిరి భర్త
60 వయసు మాణిరామ్ ఏసీపీ బద్రీనాథ్ తమిళ్
అమర్ అక్బర్ ఆంటోని మరెడ్డి తెలుగు
తుపాకీ మునై గంగ, బ్రహ్మరాజా సోదరుడిగా తమిళ్
2019 విశ్వాసం శ్వేతా కోచ్
ఎన్.టి.ఆర్. కథానాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలుగు
ఎన్.టి.ఆర్. మహానాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు [4]
118 పోలీస్ ఆఫీసర్ కె. రవీంద్ర
చిత్రలహరి భరత్
చాణక్య హోమ్ మినిస్టర్ పిఎ
యాక్షన్ పోలీస్ ఆఫీసర్ భరత్ తమిళ్ \ తమిళ్
ప్రతిరోజూ పండగే డా. భరత్ తెలుగు
2020 డిస్కో రాజా సుబ్బు
మాఫియా: చాప్టర్ 1 నవీన్ తమిళ్
బైస్కోథ్ గణేష్ తమిళ్
2021 తలైవికి తమిళ్
హిందీ
సింగా పార్వై తమిళ్
2022 ఫోకస్ తెలుగు
గని తెలుగు
బింబిసారా తెలుగు
2023 వారసుడు తెలుగు
వినరో భాగ్యము విష్ణుకథ తెలుగు
7:11 PM తెలుగు
రావణాసుర తెలుగు
భగవంత్ కేసరి తెలుగు
ఖుషి తెలుగు

మూలాలు

మార్చు
  1. The Hindu (5 March 2010). "Double role in real life!" (in Indian English). Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.
  2. ETV Bharat News (7 June 2021). "నటుడిగా రాణిస్తూ... వైద్యుడిగా శ్రమిస్తూ..!". Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.
  3. The Times of India (2017). "Bharath Reddy: A star is born" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.
  4. Deccan Chronicle (18 August 2018). "Dr Bharath Reddy to play Daggubati" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.