ఫ్రీడంబాక్స్
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
ఫ్రీడంబాక్స్ (ఆంగ్లం: FreedomBox) అన్నది ఒక కమ్యూనిటీ ప్రాజెక్టు, ఇది సామాజిక మాధ్యమాల కోసం, ఈమెయిల్, ఆడియో/వీడియో కమ్యూనికేషన్ల పంపిణి కోసమై, వ్యక్తిగత సర్వర్లను ఏర్పాటుచేసుకోగలిగే స్వేచ్ఛా సాఫ్టువేరు.[3][4][5] ఈ ప్రాజెక్ట్ ఫిబ్రవరి 2, 2010 న న్యూయార్క్ ఇంటర్నెట్ సొసైటీ సమావేశంలో ఎబెన్ మొగ్లెన్ ప్రకటించారు.[6]
సరికొత్త విడుదల | 0.13.1[1] / జనవరి 23, 2017 |
---|---|
మునుజూపు విడుదల | 0.20.0[2] / జనవరి 01, 2018 |
ప్రోగ్రామింగ్ భాష | పైథాన్ |
రకము | ఎన్ క్రిప్టెడ్ హోం సర్వీస్ |
వెబ్‌సైట్ | freedombox.org |
ఫ్రీడంబాక్స్ ప్రాజెక్తు సభ్యుల ప్రకారం
“ | ఫ్రీడంబాక్స్ అనేది వ్యక్తిగత ఆంతరంగికతను సృష్తించి, పొందుపరిచే స్వేచ్ఛా అనువర్తనాలు కలిగిన ఒక స్వేచ్ఛా ఆపరేటింగ్ సిస్ట్ంను నడిపే ఒక వ్యక్తిగత సేవకం. | ” |
On February 4, 2011, Moglen formed the FreedomBox Foundation to become the organizational headquarters of the project,[7] and on February 18, 2011, the foundation started a campaign to raise $60,000 in 30 days on the crowdfunding service, Kickstarter.[8] The goal was met on February 22,[9] and on March 19, 2011, the campaign ended after collecting $86,724 from 1,007 backers.
References
మార్చు- ↑ https://freedombox.org/download/
- ↑ https://github.com/freedombox/Plinth/releases/tag/v0.20.0
- ↑ "FreedomBox/Manual". Debian Wiki. Retrieved 2016-10-06.
- ↑ "FreedomBox/Roadmap". Debian Wiki. Archived from the original on 2013-12-24. Retrieved 2011-02-20.
- ↑ "What will Freedom Boxes do?". FreedomBox Foundation. Retrieved 2011-02-20.
- ↑ "Highlights of Eben Moglen's Freedom in the Cloud Talk". Software Freedom Law Center. Retrieved 2011-02-20.
- ↑ "Why Political Liberty Depends on Software Freedom More Than Ever". Software Freedom Law Center. Retrieved 2011-02-20.
- ↑ "Push the FreedomBox Foundation from 0 to 60 in 30 days". Kickstarter. Retrieved 2011-02-20.
- ↑ "Thank you Kickstarters". The Freedom Foundation. Retrieved 2011-02-23.