ఫ్రెండ్స్ (2002 సినిమా)

ఫ్రెండ్స్ బండి రమేష్ దర్శకత్వంలో 2002, ఏప్రిల్ 13న విడుదలైన తెలుగు సినిమా.[1]

ఫ్రెండ్స్
(2002 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం బండి రమేష్
నిర్మాణం సి.హెచ్.మల్లికార్జునరావు
చిత్రానువాదం బండి రమేష్
తారాగణం శివాజీ,
ఆలీ,
రాజీవ్ కనకాల
సంగీతం శశి ప్రీతమ్
గీతరచన విజయాదిత్య, భువనచంద్ర, సాయిహర్ష
నిర్మాణ సంస్థ మాతా ఆర్ట్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటీనటులు మార్చు

 • శివాజీ
 • ఆలీ
 • రాజీవ్ కనకాల
 • శ్రీహర్ష
 • నవీన్
 • కౌశల్
 • బ్రహ్మానందం
 • ఎం.ఎస్.నారాయణ
 • రాళ్ళపల్లి
 • మల్లికార్జునరావు
 • నర్రా వెంకటేశ్వరరావు
 • గౌతంరాజు
 • బెనర్జీ
 • గుండు హనుమంతరావు
 • అనంత్
 • సత్తిబాబు
 • చిట్టి
 • నివి
 • అమృత
 • దీప
 • బెంగళూరు పద్మ
 • దేవిశ్రీ
 • శ్రీనిజ
 • శ్వేత
 • శ్రీ సత్య
 • మాస్టర్ అభినవ్

మూలాలు మార్చు

 1. వెబ్ మాస్టర్. "Friends (Bandi Ramesh) 2002". ఇండియన్ సినిమా. Retrieved 19 October 2022.