ఏప్రిల్ 13
తేదీ
ఏప్రిల్ 13, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 103వ రోజు (లీపు సంవత్సరములో 104వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 262 రోజులు మిగిలినవి.
<< | ఏప్రిల్ | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | ||||
2024 |
సంఘటనలు
మార్చు- 1796 : భారతదేశం నుండి పంపిన ఏనుగు అమెరికా చేరినది. అంతవరకు అమెరికా వాళ్ళు ఏనుగును చూచి ఎరుగరు.
- 1919 :పంజాబ్ లోని జలియన్ వాలా బాగ్లో సమావేశమైన భారతీయ ఉద్యమ కారులపై జనరల్ డయ్యర్ కాల్పులు జరిపాడు. ఈ సంఘటలనలో సుమారు379 మంది మరణించారు. 1200 మంది గాయపడ్డారు.
జననాలు
మార్చు- 1743: థామస్ జెఫర్సన్, [1] అమెరికా సంయుక్త రాష్ట్రాల మూడవ అధ్యక్షుడు. (మ.1826)
- 1905: న్యాయపతి రాఘవరావు, రేడియో అన్నయ్య, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు. (మ.1984)
- 1908: బుర్రా కమలాదేవి, ప్రాచీనాంధ్ర, ఆంగ్ల సాహిత్యాలతో పరిచయం ఉంది. ఆమె రచించిన ఛందోహంసి పోస్ట్ గ్రాడ్యేట్ స్టడీస్, ఉభయ బాషాప్రవీణ వారికి పాఠ్యగ్రంథంగా ఎన్నుకోబడింది
- 1939: సీమస్ హీనీ, ఐరిష్ కవి, నాటక రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.2013)
- 1914: విద్యా ప్రకాశానందగిరి స్వామి, ఆధ్యాత్మికవేత్త, శ్రీకాళహస్తిలోని శుక బ్రహ్మాశ్రమ స్థాపకులు, బహుభాషాకోవిదులు. (మ.1998)
మరణాలు
మార్చు- 1999: షేక్ చిన మౌలానా, నాదస్వర విద్వాంసులు. (జ.1924)
- 1999: దుద్దిల్ల శ్రీపాద రావు, శాసనసభ్యుడు, శాసనసభ స్పీకరు. (జ.1935)
- 2005: పొందూరి వెంకట రమణారావు, మైక్రో బయాలజిస్టు. (జ.1917)
- 2007: ధూళిపాళ సీతారామశాస్త్రి, రంగస్థల, సినిమా నటుడు. (జ.1921)
- 2007: వాసిరెడ్డి సీతాదేవి, రచయిత్రి. (జ.1933)
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- జలియన్ వాలా బాగ్ సంస్మరణ దినోత్సవం.
మూలాలు
మార్చు- ↑ "థామస్ జెఫర్సన్ (ఏప్రిల్ 13, 1743 జూలై 4,1826)". Archived from the original on 2015-05-04. Retrieved 2015-10-09.
బయటి లింకులు
మార్చుఏప్రిల్ 12 - ఏప్రిల్ 14 - మార్చి 13 - మే 13 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |