బంగారుపేట, తిరుపతి జిల్లా, వెంకటగిరి మండలానికి చెందిన గ్రామం.[1]

బంగారుపేట
—  రెవిన్యూ గ్రామం  —
బంగారుపేట is located in Andhra Pradesh
బంగారుపేట
బంగారుపేట
అక్షాంశరేఖాంశాలు: 13°57′53″N 79°36′04″E / 13.964799°N 79.601086°E / 13.964799; 79.601086
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తిరుపతి
మండలం వెంకటగిరి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

చేనేత వృత్తి అందరూ కూడా చేనేత వృత్తిని నమ్ముకోని పనిచేస్తునారు కానీ ఏ పని చాలా కష్టం అయినా సరే చిన్న పిల్లలు, ఆడపిల్లలు పెద్దవారు ముసలి వారు ఇలా అందరూ ఏదో ఒక పని చేస్తేనే వాళ్ళకి బతకడానికి సరిపడా డబ్బులు వస్తాయి ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు గాని వాళ్ళకి మంచి చేద్దాం ఏదన్నా సహాయం చేద్దాం అని ఆలోచించి చేసినవాళ్లు లేరు అంటే అతిశయోక్తి లేదు అయినా సరే వాళ్ళు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఆశించరు రాత్రి 11 వరకు పని చేస్తారు కొడుక్కి చేనేత పని వద్దు అని వాళ్ళు పడే కష్టం, దానికి చేసే అప్పులు ఇలా ఒకటి కాదు చెప్పడానికి చూస్తే, చూసి చలిస్తే ..... ఇలాంటి దయనీయ స్థితి ఉన్నా కూడా ఏ ఊరిలో చదువుకున్న వాళ్ళు ఎంబిబిఎస్ చేసిన వాళ్ళు ssc లో మండలంలో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు .వీళ్లకి వాన వస్తే పని ఉండదు నీళ్ళు వస్తే ఏ పని చేయలేరు అయిన వీళ్ళు ఏ ఒక్క అడుగు వెనక్కి వేయరు, వారు కష్టపడి వాళ్ళ పిల్లలని చదివిస్తారు. వాళ్ళ లాగా వాళ్ళ బిడ్డల బతుకులు ఉండకూడదు అని అమ్మ నాన్న కష్టపడి కూతురి పెళ్ళి ఒక ఉద్యోగం చేసే వాడికి ఇవ్వాలని వాళ్ళు పదే బాధ, వాళ్ళు కూతురి పెళ్ళి కోసం చేసే అప్పులు అన్నీ చూస్తే తెలుస్తుంది.

గణాంకాలు

మార్చు
  • 2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
  • జనాభా 3798
  • పురుషుల సంఖ్య 1946
  • స్త్రీల సంఖ్య 1852
  • నివాస గృహాలు 886
  • ప్రాంతీయ భాష తెలుగు

వెలుపలి లింకులు

మార్చు


మూలాలు

మార్చు
  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-11. Retrieved 2015-09-10.