బంగారురెడ్డిపాలెం
"బంగారురెడ్డిపాలెం" బాపట్ల జిల్లా, కర్లపాలెం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
ఈ గ్రామం కర్లపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని శివారు గ్రామం.
బంగారురెడ్డిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 15°56′21″N 80°32′10″E / 15.939191°N 80.536002°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | కర్లపాలెం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ : | 522111 |
ఎస్.టి.డి కోడ్ | 08643 |
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుశ్రీ కోదండరామస్వామివారి ఆలయం.
మూలాలు
మార్చు- ఈనాడు గుంటూరు రూరల్/పొన్నూరు; 2014, నవంబరు-1; 2వపేజీ