బంగారు కొండ 2007 డిసెంబర్ 28న విడుదలైన తెలుగు చలనచిత్రం. కోలా నాగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, నవనీత్ కౌర్, ఎమ్.ఎస్.నారాయణ, రిషి, చిత్రం శీను, సునీల్ తదితరులు నటించారు.

బంగారు కొండ
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం కోలా నాగ్
తారాగణం బ్రహ్మానందం, నవనీత్ కౌర్, ఎమ్.ఎస్.నారాయణ, రిషి, చిత్రం శీను, సునీల్
సంభాషణలు మరుధూరి రాజా
విడుదల తేదీ 28 డిసెంబర్ 2007
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటీనటులుసవరించు

మూలాలుసవరించు