రిచర్డ్ రిషి ఒక దక్షిణభారత సినీ నటుడు. ఎక్కువగా తెలుగు, తమిళ సినిమాల్లో నటించాడు.[1]

రిచర్డ్ రిషి
జననం
రిచర్డ్ షరాఫ్ బాబు

(1977-10-20) 1977 అక్టోబరు 20 (వయసు 47)
చెన్నై, తమిళనాడు
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1990, 2002-ప్రస్తుతం
బంధువులుషాలినీ (సోదరి)
షామిలి (సోదరి)
అజిత్ కుమార్ (బావ)

వ్యక్తిగత జీవితం

మార్చు

రిచర్డ్ 1977 అక్టోబరు 20న బాబు, ఆలీస్ దంపతులకు జన్మించాడు. వారిది చెన్నైలో స్థిరపడ్డ మలయాళి కుటుంబం. అతను పన్నెండో తరగతి దాకా లయోలా మెట్రిక్యులేషన్ స్కూల్ లో చదివాడు.[2] అతని సోదరీమణులు షాలిని, షామిలి కూడా నటులే. వీరందరూ కలిసి బాలనటులుగా నటించారు. వీరి తండ్రి సినిమాల్లో ప్రవేశించాలనే కోరికతో చెన్నై వచ్చి స్థిరపడ్డాడు. ఆయన పిల్లలను నటులుగా చేయడం ద్వారా ఆ కోరిక తీర్చుకున్నాడు.[3]

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర భాష నోట్స్
1990 జగదేకవీరుడు అతిలోకసుందరి తెలుగు బాల నటుడు
1990 అంజలి తెలుగు తమిళ ద్విభాషా చిత్రం బాల నటుడు
2002 కాదల్ వైరస్ దీపక్ తమిళం
2004 కూట్టు హరికృష్ణన్ మలయాళం
2005 గిరివలం గిరిప్రసాద్ తమిళం
2005 ఎ ఫిల్మ్ బై అరవింద్ రిషి తెలుగు
2006 నాళై జస్టిన్ తమిళం
2006 యుగ రిషి తమిళం
2006 భాగ్యలక్ష్మి బంపర్ డ్రా శ్రీను తెలుగు
2007 బంగారు కొండ చందు తెలుగు
2007 మహారాజశ్రీ రజనీ తెలుగు
2008 వీడు మామూలోడు కాడు తెలుగు
2008 త్రీ శ్రీరామ్ తెలుగు
2009 గీత రాహుల్ తెలుగు
2009 వైరం తమిళం
2009 తమిళం తమిళం
2010 దమ్మున్నోడు బోసు తెలుగు
2010 పెన్ సింగం నాగేంద్రన్ తమిళం
2011 ఉప్పుకండం బ్రదర్స్ బ్యాక్ ఇన్ యాక్షన్ మలయాళం
2012 ఎందుకంటే...ప్రేమంట! డీకే తెలుగు
2012 ఊ కొడతారా ఉలిక్కి పడతారా రిషి కుమార్ తెలుగు
2013 బెంకి బిరుగలి చందు కన్నడం తెలుగులోకి ఫైర్ అనే పేరుతో అనువాదం అయ్యింది.
2014 నేర్ ఎథిర్ కార్తీక్ తమిళం
2014 నినైథాథు యారో అరుణ్ తమిళం
2014 అవతారం[4] తెలుగు
2014 నేట్రు ఇండ్రు సత్య తమిళం
2014 సుట్రుల జానీ తమిళం
2014 అడవి కాచిన వెన్నెల శేఖర్ తెలుగు
2015 మహారాణి కొట్టై తమిళం
2015 ఆధిబార్ కర్ణ తమిళం
2016 కల్లట్టం మహేంద్రన్ తమిళం
2016 పళయ వన్నరపట్టై ఏ.సి.పి. మూర్తి తమిళం
2016 ఆండమాన్ తమిళ్ తమిళం
2017 డాక్టర్ చక్రవర్తి అరున్ తెలుగు
2018 ఊర్లొ పెళ్ళికి కుక్కల హడావిడి తెలుగు
2020 ద్రౌపది ప్రాభాకరన్ తమిళం
2021 పరమపదం విలయాట్టు డేవిడ్ తమిళం

మూలాలు

మార్చు
  1. http://www.jointscene.com/artists/Kollywood/Richard/4328
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-02-28. Retrieved 2016-10-13.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-07. Retrieved 2016-10-13.
  4. సాక్షి, సినిమా (27 January 2014). "అవతారం". Sakshi. Archived from the original on 29 July 2020. Retrieved 30 July 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=రిషి&oldid=3894223" నుండి వెలికితీశారు