బంగారు కోడలు

2020లో జెమినీ టీవీలో ప్రసారమైన తెలుగు సీరియల్.

బంగారు కోడలు 2020లో జెమినీ టీవీలో ప్రసారమైన తెలుగు సీరియల్. 2020 ఫిబ్రవరి 24 నుండి 2021 ఫిబ్రవరి 20 వరకు ప్రతి సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 1 గంటలకు 211 ఎపిసోడ్లు కోసం ప్రసారం చేయబడింది.[1][2] ఇందులో అమర్ ససాంక,[3] మౌనికా దేవి,  ప్రియాంక,[4] దివ్య దీపిక[5] ప్రధాన పాత్రలలో నటించారు.

బంగారు కోడలు
జానర్కుటుంబ నేపథ్యం
రచయితభవిష్య
మాటలు
నరసింహ మూర్తి నల్లం
ఛాయాగ్రహణంకె రాహుల్ వర్మ
దర్శకత్వంకె రాహుల్ వర్మ
తారాగణంఅమర్ ససాంక
మౌనికా దేవి
ప్రియాంక
దివ్య దీపిక
Theme music composerమీనాక్షి భుజంగ
Opening theme"కోనసీమ"
మంగ్లీ (గానం)
సాగర్ నారాయణ (సాహిత్యం)
దేశంభారతదేశం
అసలు భాషతెలుగు
సీజన్ల1 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య211
ప్రొడక్షన్
ప్రొడ్యూసర్వాసు ఇంటూరి
కొల్లి ప్రవీణ్ చంద్ర
ఛాయాగ్రహణంసాయి వెంకట్
ఎడిటర్రవి వడ్ల
కెమేరా సెట్‌అప్మల్టీ కెమెరా
నిడివి20-22 నిముషాలు
ప్రొడక్షన్ కంపెనీఇంటూరి ఇన్నోవేషన్స్
విడుదల
వాస్తవ నెట్‌వర్క్జెమినీ టీవీ
చిత్రం ఫార్మాట్576ఐ (ఎస్.డి)
1080ఐ (హెచ్.డి)
వాస్తవ విడుదల24 ఫిబ్రవరి 2020 (2020-02-24) –
6 ఫిబ్రవరి 2021
కాలక్రమం
Preceded byకళ్యాణి
Followed byఅలా వైంకుఠపురం

నటవర్గం

మార్చు
  • అమర్ ససాంక (వికాస్‌)
  • మౌనికా దేవి (దివ్య - నీలంబరి బెస్ట్ ఫ్రెండ్)
  • ప్రియాంక (నీలంబరి - వికాస్ సోదరి)
  • దివ్య దీపిక (శ్రీజ - వికాస్ సోదరి)
  • జయ కుమార్ (అభిషేక్)
  • రాజా బాబు (వికాస్ తాతయ్య)
  • ఇందూ ఆనంద్ (నీలంబారి, వికాస్ నానమ్మ)
  • విజయ్ (అర్జున్ - వికాస్ తండ్రి)
  • విజయ సులోచన (వికాస్ తల్లి)
  • శ్రావ్య శృతి (చందన - వికాస్ సోదరి)
  • రంజిత (రుక్మిణి - నీలు తల్లి)
  • శ్రీహరి (ఆకాష్)
  • రూపారెడ్డి (ఆకాష్ తల్లి)
  • శ్రీధర్ (ఆకాష్ తండ్రి)
  • సూర్యతేజ (రుద్ర)
  • కొల్లి ప్రవీణ్ చంద్ర (పోలీస్ ఇన్స్పెక్టర్ దేవ)

ఇతర నటవర్గం

మార్చు
  • స్మృతి: శ్రీజ తల్లి (జాహ్నవి చౌదరి స్థానంలో)
  • జాహ్నవి చౌదరి: శ్రీజ తల్లి (వనితా రెడ్డి స్థానంలో)

మూలాలు

మార్చు
  1. "A new daily soap titled 'Bangaru Kodalu' to premiere soon - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-05-30.
  2. Nawaz, Mohsin. "Bangaru Kodalu, Sun Telugu TV Drama Serial Watch Online". gillitv (in ఇంగ్లీష్). Archived from the original on 2021-06-02. Retrieved 2021-05-30.
  3. "Tollywood Movie Actor Amar Sasanka Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Retrieved 2021-05-30.
  4. "Priyanka Photos - Telugu Actress photos, images, gallery, stills and clips". IndiaGlitz.com. Retrieved 2021-05-30.
  5. "Tollywood Movie Actress Divya Deepika Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Retrieved 2021-05-30.

బయటి లింకులు

మార్చు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో బంగారు కోడలు