బంజర్ శాసనసభ నియోజకవర్గం

బంజర్ శాసనసభ నియోజకవర్గం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కుల్లు జిల్లా, మండి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

బంజర్
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంహిమాచల్ ప్రదేశ్
జిల్లాకుల్లు
లోక్‌సభ నియోజకవర్గంమండి

ఎన్నికైన సభ్యులు

మార్చు
సంవత్సరం సభ్యుడు పార్టీ
1977 మహేశ్వర్ సింగ్ జనతా పార్టీ
1982 బీజేపీ
1985 సత్య ప్రకాష్ ఠాకూర్ కాంగ్రెస్
1990 కరణ్ సింగ్ బీజేపీ
1993 సత్య ప్రకాష్ ఠాకూర్ కాంగ్రెస్
1998 కరణ్ సింగ్ బీజేపీ
2003 ఖిమి రామ్
2007
2012 కరణ్ సింగ్ కాంగ్రెస్
2017[1] సురేందర్ శౌరి బీజేపీ
2022[2] సురేందర్ శౌరి బీజేపీ

మూలాలు

మార్చు
  1. The Indian Express (18 December 2017). "Himachal Pradesh election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 26 January 2023. Retrieved 26 January 2023.
  2. Financial Express (9 December 2022). "Himachal Pradesh Election 2022 Winners list: Complete list of winners of BJP, Congress and Independent (Constituency-wise)" (in ఇంగ్లీష్). Archived from the original on 9 December 2022. Retrieved 9 December 2022.