బండారు మాధవ నాయుడు
బండారు మాధవ నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 2014లో నర్సాపురం శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]
బండారు మాధవ నాయుడు | |||
శాసనసభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2014 - 2019 | |||
నియోజకవర్గం | నర్సాపురం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | బి.వీ.ఎస్.ఎస్. ప్రతాప్ నాయుడు | ||
జీవిత భాగస్వామి | బి.వీ.లక్ష్మి భారతి | ||
బంధువులు | బండారు పటేల్ నాయుడు (సోదరుడు)[1] |
రాజకీయ జీవితం
మార్చుబండారు మాధవ నాయుడు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి 2014లో జరిగిన ఆంధ్రపరదేశ్ శాసనసభ ఎన్నికల్లో నర్సాపురం శాసనసభ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్సీపీ అభ్యర్థి కొత్తపల్లి సుబ్బా రాయుడు పై 21712 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి మూడో స్థానాల్లో నిలిచాడు.
మూలాలు
మార్చు- ↑ The Hindu (24 June 2016). "MLA, brother summoned" (in Indian English). Archived from the original on 3 January 2024. Retrieved 3 January 2024.
- ↑ Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.