బండి గురివింద

(బండి గురివింద ఆకు నుండి దారిమార్పు చెందింది)

అయోమయ నివృత్తి కొరకు చూడండి - బండి గుర్విన లేక బండి గురివెంద (వృక్ష శాస్త్రీయ నామం Adenanthera pavonina).


బండి గురివింద
మహారాష్ట్ర లోని ఖోపోలీలో సేకరించిన బండి గురివింద తీగ.
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
హోలోస్టెమ్మా

జాతులు

వ్యాసము చూడండి

బండి గురివింద (లాటిన్ Holostemma adakodien) సంస్కృతములో జీవంతి అనబడే వనమూలిక ఆస్కల్పియడేసీ కుటుంబానికి చెందిన తీగ. సాధారణంగా బండి గురివింద ఆకులు ఆహారముగా ఉపయోగించకపోయినా దక్షిణ భారతదేశములో కరువు కాలములో బండి గురివింద ఆకులు ఆకుకూరగా వండుకొని తింటారు.[1]

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-01-03. Retrieved 2006-12-08.