బండ్లగూడ (ఉప్పల్ మండలం)

బండ్లగూడ, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, ఉప్పల్ మండలం మండలంలోని పట్టణ ప్రాంతం.[1]

బండ్లగూడ
సమీపప్రాంతాలు
బండ్లగూడ is located in Telangana
బండ్లగూడ
బండ్లగూడ
Location in Telangana, India
బండ్లగూడ is located in India
బండ్లగూడ
బండ్లగూడ
బండ్లగూడ (India)
నిర్దేశాంకాలు: 17°22′25″N 78°34′07″E / 17.373576°N 78.568726°E / 17.373576; 78.568726Coordinates: 17°22′25″N 78°34′07″E / 17.373576°N 78.568726°E / 17.373576; 78.568726
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్
మెట్రోహైదరాబాద్
ప్రభుత్వం
 • నిర్వహణహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
500068
వాహనాల నమోదు కోడ్టి.ఎస్
లోకసభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
జాలస్థలిtelangana.gov.in

సమీప ప్రాంతాలుసవరించు

నాగోల్, కృషి నగర్, సరూర్ నగర్, లలిత నగర్ మొదలైన ప్రాంతాలు సమీపంలో ఉన్నాయి.[2]

రవాణా వ్యవస్థసవరించు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బండ్లగూడ మీదుగా నగరంలోని కాళిమందిర్, సికింద్రాబాద్, జయపురి కాలనీ, అఫ్జల్‌గంజ్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నాంపల్లి మొదలైన ప్రాంతాలకు బస్సులను నడుపుతుంది.[3]

ప్రార్థనా మందిరాలుసవరించు

 1. సాయిబాబా దేవాలయం
 2. హనుమాన్ దేవాలయం
 3. కుతుబ్ షాహి మసీదు
 4. మసీదు ఇ గఫూరియా

విద్యాసంస్థలుసవరించు

 1. లిటిల్ ఫ్లవర్ జూనియర్ కళాశాల
 2. శ్రీ చైతన్య జూనియర్ కళాశాల
 3. డిస్నీ ల్యాండ్ హైస్కూల్
 4. విజ్ఞాన్ హైస్కూల్
 5. అరబిందో మోడల్ స్కూల్

మూలాలుసవరించు

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
 2. "Bandlaguda Road, Geological Survey Of India Colony, Nagole Locality". www.onefivenine.com. Retrieved 2021-07-09.
 3. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-07-09.

వెలుపలి లంకెలుసవరించు