బచ్చల మల్లి
బచ్చల మల్లి 2024లో విడుదలకానున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించిన ఈ సినిమాకు సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహించాడు.[1] అల్లరి నరేష్, అమృత అయ్యర్, హరితేజ, రావు రమేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను నవంబర్ 28న,[2] ట్రైలర్‌ను డిసెంబర్ న విడుదల చేయగా సినిమా డిసెంబర్ 20న విడుదలకానుంది.[3][4]
బచ్చల మల్లి | |
---|---|
దర్శకత్వం | సుబ్బు మంగాదేవి |
రచన | సుబ్బు మంగాదేవి |
స్క్రీన్ ప్లే | విప్పర్తి మధు విశ్వనేత్ర |
కథ | సుబ్బు మంగాదేవి |
నిర్మాత | రాజేష్ దండా బాలాజీ గుత్తా |
తారాగణం | అల్లరి నరేష్ అమృత అయ్యర్ అంకిత్ కొయ్య రావు రమేష్ |
ఛాయాగ్రహణం | రిచర్డ్ ఎం. నాథన్ |
కూర్పు | ఛోటా కె. ప్రసాద్ |
సంగీతం | విశాల్ చంద్రశేఖర్ |
నిర్మాణ సంస్థ | హాస్య మూవీస్ |
విడుదల తేదీ | 20 డిసెంబరు 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- అల్లరి నరేష్[5]
- అమృత అయ్యర్
- అంకిత్ కొయ్య
- హరితేజ
- రావు రమేశ్
- సాయి కుమార్
- కోట జయరామ్
- రోహిణి
- ధన్‌రాజ్
- హర్ష చెముడు
- అచ్యుత్ కుమార్
- హర్ష రోషన్
సాంకేతిక నిపుణులు
మార్చు- ప్రొడక్షన్ డిజైన్: బ్రహ్మ కడలి
- లైన్ ప్రొడ్యూసర్ : గిరిధర్ మామిడిపల్లి
- పబ్లిసిటీ డిజైన్స్: అనిల్ & భాను
- పీఆరో: వంశీ శేఖర్
పాటలు
మార్చుసం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|---|
1. | "మా ఊరి జాతరలో" | శ్రీమణి | గౌర హరి, సిందూరి విశాల్ | 3:46 | |
2. | "అదే నేను అసలు లేను[6]" | కృష్ణకాంత్ | ఎస్. పి. చరణ్ , రమ్య బెహరా | 3:51 | |
3. | "మరి అంత కోపం[7]" | పూర్ణ చారి | 3:56 | సాయి విగ్నేష్ |
మూలాలు
మార్చు- ↑ Eenadu (8 December 2024). "అందుకే 'బచ్చల మల్లి' అని పెట్టాం". Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.
- ↑ Sakshi (28 November 2024). "అప్పడప్పుడు ఆ అలవాటు కూడా ఉందంటూ.. 'బచ్చల మల్లి' టీజర్". Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.
- ↑ Disha (19 November 2024). "'బచ్చల మల్లి' సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన అల్లరి నరేష్". Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.
- ↑ Chitrajyothy (20 November 2024). "రిలీజ్‌డేట్ ఫిక్స్". Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.
- ↑ Eenadu (14 December 2024). "రామ్‌చరణ్‌కు రంగస్థలంలా.. అల్లరి నరేశ్‌కు బచ్చల మల్లి". Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.
- ↑ NT News (23 November 2024). "తిరిగి జరిగిన జననమా.. ఎలా నిన్ను విడిచిపోనూ." Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.
- ↑ V6 Velugu (13 December 2024). "బచ్చల మల్లి సినిమా నుండి లిరికల్ సాంగ్ రిలీజ్." Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)