అమృత అయ్యర్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె తెలుగు సినిమాలతో పటు, మలయాళం, తమిళం మరియు కన్నడ సినిమాల్లో నటించింది.

అమృత అయ్యర్
జననం (1994-05-14) 1994 మే 14 (వయసు 29)[1]
బెంగూళూరు, కర్ణాటక, భారతదేశం
జాతీయత భారతదేశం
ఇతర పేర్లుతెండ్రాళ్
విద్యాసంస్థసెయింట్ జోసఫ్ కాలేజ్ ఆఫ్ కామర్స్, బెంగూళూరు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2012 - ప్రస్తుతం
గుర్తించదగిన సేవలు

జననం, విద్యాభాస్యం మార్చు

అమృత అయ్యర్ కర్ణాటక రాష్ట్రం, బెంగూళూరులో 14 మే 1994న జన్మించింది. ఆమె బెంగూళూరులోని సెయింట్ జోసఫ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ పూర్తి చేసింది.

సినీ జీవితం మార్చు

అమృత అయ్యర్ 2012లో మలయాళంలో విడుదలైన ‘పద్మవ్యూహాం’ సినిమాలో తొలిసారి ఓ చిన్నపాత్రలో నటించి సినీరంగంలోకి అడుగుపెట్టి, 2018లో తమిళంలో ‘పదైవీరన్’ సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచమై మంచి గుర్తింపు నందుకొని ఈ సినిమాకు ‘సైమా’ అవార్డ్స్ కు నామినేట్ అయింది. అమృత అయ్యర్ తెలుగులో ‘రెడ్’ సినిమాలో నటించి ఆ తరువాత ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ సినిమా ద్వారా మంచి గుర్తింపు సాధించింది.[2]

నటించిన సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాషా ఇతర విషయాలు Ref.
2012 పద్మవ్యూహం మలయాళం చిన్న పాత్ర [3]
2014 తెనాలిరామన్ మాధులై స్నేహితురాలిగా తమిళం చిన్న పాత్ర
లింగా తమిళ్ చిన్న పాత్ర
2015 యట్చన్ తమిళ్ చిన్న పాత్ర
2016 పోకిరి రాజా జోష్నా తమిళ్ చిన్న పాత్ర
తేరి మిత్ర స్నేహితురాలిగా తమిళ్ చిన్న పాత్ర
2018 పదైవీరన్ మలర్ తమిళ్ హీరోయిన్‌గా తొలి సినిమా, ఉత్తమ నటిగా ‘సైమా’ అవార్డ్స్ కు నామినేట్
కాళీ తెంమోజహి తమిళ్
2019 బిగిల్ థెండ్రల్ తమిళ్
2021 రెడ్ గాయత్రి తెలుగు తెలుగులో తొలి సినిమా [4]
30 రోజుల్లో ప్రేమించటం ఎలా అక్షర , అమ్మాయిగారు తెలుగు [5]
వణక్కం దా మప్పిలే తులసి తమిళ్
లిఫ్ట్ హరిణి తమిళ్ [6]
అర్జున ఫల్గుణ తెలుగు [7][8]
గ్రామయాన కన్నడ
హనుమాన్‌ మీనాక్షి తెలుగు [9]
పిపాసి తమిళ్ [10]

మూలాలు మార్చు

  1. The Times of India (14 May 2020). "Happy Birthday Amritha Aiyer: Five beautiful pictures from the actress Instagram feed" (in ఇంగ్లీష్). Archived from the original on 11 జనవరి 2022. Retrieved 11 January 2022.
  2. Namasthe Telangana (24 September 2023). "అలా చేయడానికి ఇంకా సిద్ధంగా లేను.. అమృత అయ్యర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌". Archived from the original on 24 September 2023. Retrieved 24 September 2023.
  3. "Amritha Aiyer: Lesser known facts about 'Bigil' actress who is all set to make her Tollywood debut". The Times of India. 31 January 2020.
  4. The Times of India (31 January 2020). "Amritha Aiyer joins Ram Pothineni's RED" (in ఇంగ్లీష్). Archived from the original on 11 జనవరి 2022. Retrieved 11 January 2022.
  5. SIIMA - Pradeep's Heroine Amritha Aiyer Super Excited For Nominating In Debutant Race | Facebook (in ఇంగ్లీష్), retrieved 2021-09-28
  6. "Kavin & Amritha Aiyer's Lift cleared with a U/A certificate - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-09-15.
  7. Eenadu (22 December 2021). "ఆ ఒక్క విషయంలో నన్ను అబ్బాయిలానే చూశారు అమృత అయ్యర్‌". Archived from the original on 11 జనవరి 2022. Retrieved 11 January 2022.
  8. Sakshi (23 December 2021). "మంచి పాత్రలు వస్తున్నాయి కానీ..!". Archived from the original on 11 జనవరి 2022. Retrieved 11 January 2022.
  9. Prajasakti (13 December 2021). "హనుమాన్‌'లో అమృత అయ్యర్‌". Archived from the original on 11 జనవరి 2022. Retrieved 11 January 2022.
  10. "Horror film Pei Pasi unfolds inside a departmental store". Deccan Chronicle (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-11-17. Retrieved 2021-01-05.