బజ్జి

భారతీయ వంటకం
(బజ్జీలు నుండి దారిమార్పు చెందింది)
వేగుతున్న బజ్జీలు

భారత దేశ అల్పాహార వంటకాలలో ప్రసిద్ధమైనది బజ్జీ. ఇవి మెత్తగా ఉంటాయి. వీటితో పోలిస్తే పకోడీలు గట్టిగా కరకరలాడుతూ ఉంటాయి. కారంగా రుచికరంగా ఉండి, పిల్లలు ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. బజ్జీలను బంగాళాదుంపలు, వంకాయలు, కాబేజీ, ఉల్లిపాయలు మొదలైన కాయగూరలు, కోడి గుడ్డుతో నైనా చేసుకోవచ్చును. అయితే చేసుకొనేదేదయినా వాటిని శుభ్రం చేసిన తర్వాత సన్నగా కోసుకొన్న తరువాత మాత్రమే ముద్దలో ముంచి వేయించాలి. లేకపోతే ఉప్పు కారం పట్టదు. ఇవి శెనగపిండితో చేస్తారు కావున తేన్పులతో బాధపడుతిన్న కొందరికి పడవు.

రకాలుసవరించు

  • మిరపకాయ బజ్జీ
  • అరటికాయ బజ్జీలు :
  • బంగాళాదుంప బజ్జీలు :
  • వంకాయ బజ్జీలు :
  • ఉల్లిపాయ బజ్జీలు :
  • కాబేజీ బజ్జీలు :
  • కోడి గుడ్డు బజ్జీలు
"https://te.wikipedia.org/w/index.php?title=బజ్జి&oldid=2882431" నుండి వెలికితీశారు