బటాలా శాసనసభ నియోజకవర్గం
బటాలా శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని 117 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గురుదాస్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం, గుర్దాస్పూర్ జిల్లా పరిధిలో ఉంది.[1][2]
ఎన్నికైన శాసనసభ్యుల జాబితా మార్చు
ఎన్నికల | పేరు | పార్టీ | |
1952 | గుర్బచన్ సింగ్ | కాంగ్రెస్ | |
1957 | గోరఖ్ నాథ్ | ||
1962 | మోహన్ లాల్ | ||
1967 | |||
1969 | బిక్రమ్‌జిత్ సింగ్ | భారతీయ జనసంఘ్ | |
1972 | విశ్వ మిత్తర్ సెఖ్రి | కాంగ్రెస్ | |
1977 | పన్నా లాల్ నయ్యర్ | జనతా పార్టీ | |
1980 | గోపాల్ కృష్ణ చత్రత్ | కాంగ్రెస్ | |
1985 | అశ్వని సెఖ్రి | కాంగ్రెస్ | |
1992 | జగదీష్ సాహ్ని | బీజేపీ | |
1997 | |||
2002 | అశ్వని సెఖ్రి | కాంగ్రెస్ | |
2007 | జగదీష్ సాహ్ని | బీజేపీ | |
2012 | అశ్వని సెఖ్రి | కాంగ్రెస్ | |
2017 | లఖ్బీర్ సింగ్ లోధినంగల్ | శిరోమణి అకాలీదళ్ | |
2022 | అమన్‌షేర్ సింగ్[3] | ఆప్ | |
(షేరీ కల్సి) |
2022 ఎన్నికల ఫలితాలు మార్చు
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు, 2022: బటాలా | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
ఆప్ | అమన్‌షేర్ సింగ్ (షేరీ కల్సి) | 55,570 | 43.57 | 15.61 | |
కాంగ్రెస్ | అశ్వని సెఖ్రి | 27,098 | 21.25 | 13.01 | |
ఆప్ | సుచా సింగ్ ఛోటేపూర్ | 23,251 | 18.23 | 16.62 | |
బీజేపీ | ఫతేజాంగ్ సింగ్ బజ్వా | 13,879 | 10.88 | -- | |
నోటా | పైవేవీ కాదు | 658 | 0.52 | 0.06 | |
మెజారిటీ | 28,472 | 22.32 | |||
పోలింగ్ శాతం | 1,27,545 | ||||
నమోదైన ఓటర్లు | 1,88,862 |
2017 ఎన్నికల ఫలితాలు మార్చు
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు, 2017: బటాలా | ||||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | ||
శిరోమణి అకాలీదళ్ | లఖ్బీర్ సింగ్ లోధినాగల్ | 42,517 | 34.65 | 5.3 | ||
కాంగ్రెస్ | అశ్వని సెఖ్రి | 42,032 | 34.26 | 21.43 | ||
ఆప్ | గురుప్రీత్ సింగ్ వరాయిచ్ | 34,302 | 27.96 | కొత్త | ||
నోటా | పైవేవీ కాదు | 713 | 0.58 | -- | ||
మెజారిటీ | 485 | 0.39 | ||||
పోలింగ్ శాతం | 1,23,414 | 69.83 | 4.06 | |||
నమోదైన ఓటర్లు | 1,76,725 |
2012 ఎన్నికల ఫలితాలు మార్చు
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు, 2012: బటాలా | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
కాంగ్రెస్ | అశ్వని సెఖ్రి | 66,806 | 55.69 | 8.95 | |
శిరోమణి అకాలీదళ్ | లఖ్బీర్ సింగ్ లోధినాంగల్ | 47,921 | 39.95 | -- | |
మెజారిటీ | 18,885 | 15.74 | |||
పోలింగ్ శాతం | 1,19,965 | 73.89 | 1.22 |
మూలాలు మార్చు
- ↑ "List of Punjab Assembly Constituencies" (PDF). Archived from the original (PDF) on 23 April 2016. Retrieved 19 July 2016.
- ↑ Chief Electoral Officer - Punjab (19 June 2006). "List of Parliamentary Constituencies and Assembly Constituencies in the State of Punjab as determined by the delimitation of Parliamentary and Assembly constituency notification dated 19th June, 2006". Retrieved 24 June 2021.
- ↑ News18 (2022). "Batala Assembly Seat Results" (in ఇంగ్లీష్). Archived from the original on 7 November 2022. Retrieved 7 November 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)