బడేమియా చోటేమియా

బడేమియా చోటేమియా 1998లో విడుదలైన హిందీ సినిమా. అమితాబ్ బచ్చన్, గోవిందా, రవీనా టాండన్, రమ్యకృష్ణ, అనుపమ్ ఖేర్, పరేష్ రావల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను టిప్స్ ఇండస్ట్రీస్ బ్యానర్‌పై వషు భగ్నానీ నిర్మించగా డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించగా అక్టోబర్ 16న విడుదలైంది.[3]

బడేమియా చోటేమియా
దర్శకత్వండేవిడ్ ధావన్
రచనరూమి జాఫరీ
నిర్మాతవషు భగ్నానీ
తారాగణంఅమితాబ్ బచ్చన్
గోవిందా
రవీనా టాండన్
రమ్యకృష్ణ
పరేష్ రావల్
అనుపమ్ ఖేర్
సతీష్ కౌశిక్
శరత్ సక్సేనా
ఛాయాగ్రహణంకే. ఎస్. ప్రకాష్ రావు
కూర్పుఎ. ముత్తు
సంగీతంవిజు షా
పంపిణీదార్లుటిప్స్ ఇండస్ట్రీస్
విడుదల తేదీ
16 అక్టోబరు 1998 (1998-10-16)
సినిమా నిడివి
142 నిముషాలు
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్₹8.9 కోట్లు[1]
బాక్సాఫీసు₹35.21 కోట్లు[2]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: టిప్స్ ఇండస్ట్రీస్
  • నిర్మాత: వషు భగ్నానీ
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: డేవిడ్ ధావన్
  • సంగీతం: విజు షా
  • సినిమాటోగ్రఫీ: కే. ఎస్. ప్రకాష్ రావు

పాటలు

మార్చు

ఈ చిత్రంలోని అన్ని పాటలను రచించిన వారు:సమీర్; అన్ని పాటలకు సంగీతం సమకూర్చినవారు:విజు షా.

పాటలు
సం.పాటనేపథ్యగానంపాట నిడివి
1."అస్సి చుటికి నబ్బె తాల్"ఉదిత్ నారాయణ్ , సుదేష్ భోంస్లే05:26
2."బడేమియా చోటేమియా"ఉదిత్ నారాయణ్ , సుదేష్ భోంస్లే05:56
3."దిన్ టాక్ దిన్"జాస్పిందర్ నరులా, సుదేష్ భోస్లే04:53
4."డేటా జై జో రే" (I)అనురాధ పౌద్వల్, కవిత కృష్ణమూర్తి, ఉదిత్ నారాయణ్, అమిత్ కుమార్05:10
5."డేటా జై జో రే" (II)అల్కా యాగ్నిక్, కవిత కృష్ణమూర్తి, ఉదిత్ నారాయణ్, సుదేష్ భోంస్లే05:10
6."కేసి డిస్కో మెయిన్ జాయ్"ఉదిత్ నారాయణ్, అల్కా యాగ్నిక్05:24
7."మఖ్నా[4]"అల్కా యాగ్నిక్ , ఉదిత్ నారాయణ్, అమిత్ కుమార్04:57
8."అస్సి చుటికి నబ్బె తాల్"సుదేష్ భోంస్లే, ఉదిత్ నారాయణ్01:53

మూలాలు

మార్చు
  1. "Bade Miyan Chote Miyan – Movie – Box Office India". Boxofficeindia.com. Retrieved 2016-07-31.
  2. "Top Lifetime Grossers 1990–1999 (Figures in Ind Rs)". Boxofficeindia.com. Archived from the original on 3 January 2012. Retrieved 12 June 2012.
  3. The Indian Express (16 October 2023). "How a 'scared' Govinda told 'always punctual' Amitabh Bachchan he can't come on time for shooting: Bade Miyan Chote Miyan turns 25" (in ఇంగ్లీష్). Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.
  4. NTV (25 April 2022). "అమితాబ్ గోవిందాను కొట్టాడా!?". Archived from the original on 3 May 2022. Retrieved 3 May 2022.

బయటి లింకులు

మార్చు