బడే మియాన్ చోటే మియాన్ (2024 సినిమా)

బడే మియాన్ చోటే మియాన్ 2 2024లో విడుదలైన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమా. పూజా ఎంటర్‌టైన్‌మెంట్, ఆజ్‌ ఫిలింస్‌ బ్యానర్‌లపై జాకీ భగ్నాని, వశు భగ్నాని, దీప్శిఖా దేశ్‌ముఖ్, అలీ అబ్బాస్ జాఫర్, హిమాన్షు కిషన్ మెహ్రా నిర్మించిన ఈ సినిమాకు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించాడు. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, పృథ్వీరాజ్ సుకుమారన్, సోనాక్షి సిన్హా, మానుషి చిల్లర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా  టీజర్‌ను జనవరి 24న,[6] ట్రైలర్‌ను మార్చి 26న విడుదల చేసి,[7] సినిమాను ఏప్రిల్ 05న విడుదల చేశారు.[8]

బడే మియాన్ చోటే మియాన్ 2
దర్శకత్వంఅలీ అబ్బాస్ జాఫర్
రచనసూరజ్ గియానాని
అలీ అబ్బాస్ జాఫర్
స్క్రీన్ ప్లేఅలీ అబ్బాస్ జాఫర్
ఆదిత్య బసు
కథఅలీ అబ్బాస్ జాఫర్
నిర్మాత
  • జాకీ భగ్నానీ
  • వశు భగ్నాని
  • దీప్శిఖా దేశ్‌ముఖ్
  • అలీ అబ్బాస్ జాఫర్
  • హిమాన్షు కిషన్ మెహ్రా
తారాగణం
Narrated byఅలీ అబ్బాస్ జాఫర్
ఛాయాగ్రహణంమార్సిన్ లాస్కావిక్
కూర్పుస్టీవెన్ హెచ్. బెర్నార్డ్
సంగీతంబ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ : జూలియస్ ప్యాకియం
పాటలు: విశాల్ మిశ్రా[1]
నిర్మాణ
సంస్థలు
  • పూజా ఎంటర్‌టైన్‌మెంట్
  • ఆజ్‌ ఫిలింస్‌
పంపిణీదార్లు
  • పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ (భారతదేశం)
  • యష్ రాజ్ ఫిల్మ్స్ (అంతర్జాతీయ)
విడుదల తేదీ
11 ఏప్రిల్ 2024 (2024-04-11)
సినిమా నిడివి
164 నిమిషాలు [2]
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్₹ 350 కోట్లు[3][4]
బాక్సాఫీసుఅంచనా ₹ 102.16 కోట్లు[5]

నటీనటులు

మార్చు
  • అక్షయ్ కుమార్ - కెప్టెన్ ఫిరోజ్ “ఫ్రెడ్డీ”
  • టైగర్ ష్రాఫ్ - కెప్టెన్ రాకేష్ "రాకీ"గా
  • పృథ్వీరాజ్ సుకుమారన్ - డాక్టర్ కబీర్ / ఏకలవ్య (కబీర్ క్లోన్)[9]
  • మానుషి చిల్లర్ - కెప్టెన్ మిషా కపూర్‌
  • అలయ ఎఫ్ - ఐటి స్పెషలిస్ట్ డా. పర్మిందర్ బావ "పామ్"
  • సోనాక్షి సిన్హా - కెప్టెన్ ప్రియా దీక్షిత్ (అతిధి పాత్ర)
  • రోనిత్ రాయ్ - కల్నల్ ఆదిల్ శేఖర్ ఆజాద్
  • మనీష్ చౌదరి - జనరల్ కరణ్ షెర్గిల్‌
  • జుగల్ హన్స్‌రాజ్ - మొహ్సిన్ ఖాన్‌
  • షహబ్ అలీ - కెప్టెన్ విక్రమ్‌
  • పవన్ చోప్రా - భారత రక్షణ కార్యదర్శి
  • ఖలీద్ సిద్ధిఖీ - భారత రాయబారి
  • కిన్నార్ బోరువా - చాంగ్‌
  • ముస్తఫా అక్సారీ- బషీర్‌
  • న్యోరికా భతేజా - హైకమిషనర్ భార్య
  • విధాన్ శర్మ - హైకమిషనర్ కొడుకు
  • రోహెద్ ఖాన్ - చీఫ్ మిలిటెంట్
  • బిజయ్ ఆనంద్ - జమాలుద్దీన్‌
  • ఓమ్నా హర్జనీ - ఏజెంట్‌
  • త్రిష బిష్త్ - చిన్న అమ్మాయి
  • సపాన్ చౌదరి - చిన్న అమ్మాయి తండ్రి
  • నీలం ఖన్నా - చిన్నారి తల్లి
  • రోషన్ షాన్‌బాగ్ - మిస్టర్ నవేద్‌
  • మార్క్ చియు - మిస్టర్ వాంగ్‌
  • అనయ్ ప్రసాద్ - సైంటిస్ట్
  • జోర్డాన్ టర్క్ - ఇంగ్లీష్ రిపోర్టర్‌
  • బో వాంగ్ - చైనీస్ రిపోర్టర్‌
  • జినా ఇడా - రష్యన్ రిపోర్టర్‌

పాటలు

మార్చు
సం.పాటగాయకులుపాట నిడివి
1."బడే మియాన్ చోటే మియాన్ - టైటిల్ ట్రాక్"అనిరుధ్ రవిచందర్ , విశాల్ మిశ్రా2:39
2."మస్త్ మలాంగ్ ఝూమ్"అరిజిత్ సింగ్, నిఖితా గాంధీ , విశాల్ మిశ్రా3:20
3."వల్లా హబీబీ"విశాల్ దద్లానీ , విశాల్ మిశ్రా, దీపాక్షి కలిత2:42
4."రంగ్ ఇష్క్ కా"విశాల్ మిశ్రా3:19
మొత్తం నిడివి:12:00

మూలాలు

మార్చు
  1. "Exclusive: Akshay Kumar, Tiger Shroff, and Prithviraj reunite to shoot for 3 songs of Bade Miyan Chote Miyan in January". Pinkvilla (in ఇంగ్లీష్). 28 December 2023. Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.
  2. "REVEALED: 13 scenes you won't see in Bade Miyan Chote Miyan after re-edit; makers also add 63 seconds of footage". Bollywood Hungama. 9 April 2024. Retrieved 9 April 2024.
  3. "Exclusive: Bade Miyan Chote Miyan's cost of production expected to be 120 crore; Costliest Akshay Kumar film". Pinkvilla (in ఇంగ్లీష్). Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023.
  4. "Bollywood stares at Rs 250 cr loss with Bade Miyan Chote Miyan and Maidaan bombing; 'worst week' in Hindi films' history spotlights stars charging over Rs 100 cr as fees". The Indian Express (in ఇంగ్లీష్). 26 April 2023.
  5. "Bade Miyan Chote Miyan Box Office Collection". Bollywood Hungama (in ఇంగ్లీష్). 11 April 2024. Retrieved 12 April 2024.
  6. Sakshi (25 January 2024). "'మాతో పెట్టుకోకండి, మేం భారతీయులం..' బాలీవుడ్‌ మూవీ టీజర్‌ చూశారా?". Archived from the original on 25 July 2024. Retrieved 25 July 2024.
  7. NTV Telugu (28 March 2024). "ఈ ప్రపంచం ఇంతవరకు ఇలాంటి యుద్దాన్ని చూసి ఉండదు!". Archived from the original on 25 July 2024. Retrieved 25 July 2024.
  8. Eenadu (11 April 2024). "రివ్యూ: బ‌డే మియా ఛోటే మియా.. అక్షయ్‌, టైగర్‌ ష్రాఫ్‌ నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?". Archived from the original on 25 July 2024. Retrieved 25 July 2024.
  9. NT News (7 December 2022). "విలన్‌ రోల్‌లో పృథ్వీరాజ్‌ సుకుమారణ్‌.. ఆసక్తికరంగా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌..!". Archived from the original on 25 July 2024. Retrieved 25 July 2024.

బయటి లింకులు

మార్చు