అనిరుధ్ రవిచందర్

అనిరుధ్ రవిచందర్ భారతదేశానికి చెందిన సంగీత దర్శకుడు, గాయకుడు. ఆయన తొలి సినిమా ‘3’లో స్వరపరచిన “వై దిస్ కొలవరి ఢీ” తో మంచి గుర్తింపునందుకున్నాడు.[1]

అనిరుధ్ రవిచందర్
వ్యక్తిగత సమాచారం
జననం (1990-10-16) 1990 అక్టోబరు 16 (వయసు 33)
మద్రాస్, తమిళనాడు,  భారతదేశం
వృత్తిసంగీత దర్శకుడు, గాయకుడు
క్రియాశీల కాలం2011 – ప్రస్తుతం

జననం, విద్యాభ్యాసం

మార్చు

అనిరుధ్ రవిచందర్ 16 అక్టోబరు 1990లో తమిళనాడు రాష్ట్రం, మద్రాస్ లో రవి రాఘవేంద్ర, లక్ష్మి దంపతులకు జన్మించాడు. ఆయన చెన్నైలోని లయెలా కాలేజీ నుండి డిగ్రీ పూర్తి చేశాడు. [2]

సంగీతం వహించిన సినిమాలు

మార్చు
సంవత్సరం తమిళ్ ఇతర భాషలు డబ్బింగ్ సినిమాలు ఇతర విషయాలు ఆడియో విడుదలైన సంస్థలు
2012 3 3 (తెలుగు)
3 (హిందీ)
తమిళంలో తొలి సినిమా సోనీ మ్యూజిక్ ఇండియా
2013 ఎతిర్ నీచల్ నా లవ్ స్టోరీ మొదలైంది (తెలుగు) "లోకల్ బాయ్స్" పాట . సోనీ మ్యూజిక్ ఇండియా
డేవిడ్ డేవిడ్ • (హిందీ)* డేవిడ్ (తెలుగు) 1 పాట, హిందీలో తొలి సినిమా టి - సిరీస్
రిలయన్స్ బిగ్ మ్యూజిక్
వణక్కం చెన్నై అతిథి పాత్రలో "చెన్నై సిటీ గ్యాంగ్స్టా" పాటలో సోనీ మ్యూజిక్ ఇండియా
ఇరండాం ఉలగం* వర్ణా (తెలుగు) 3 పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్  సోనీ మ్యూజిక్ ఇండియా
2014 వేలైఇల్లా పట్టతారి రఘువరన్ బ్తెచ్ (తెలుగు) వండర్ బార్ స్టూడియోస్
డివో
మాన్ కరాటే అతిధి పాత్రలో "ఓపెన్ ది టాస్మాక్". సోనీ మ్యూజిక్ ఇండియా
కత్తి కత్తి (తెలుగు), కత్తి (మలయాళం) ఎరోస్ మ్యూజిక్
కాకి సెట్టై వండర్ బార్ స్టూడియోస్
డివో
2015 మారి మాస్ (తెలుగు)
మారి (మలయాళం)
సోనీ మ్యూజిక్ ఇండియా
నానుమ్ రౌడీదాన్ నేను రౌడీనే (తెలుగు ) వండర్ బార్ స్టూడియోస్
డివో
వేదాళం ఆవేశం (తెలుగు) సోనీ మ్యూజిక్ ఇండియా
తంగా మగన్ నవ మన్మధుడు (తెలుగు) సోనీ మ్యూజిక్ ఇండియా
2016 రెమో రెమో (తెలుగు, మలయాళం) సోనీ మ్యూజిక్ ఇండియా
రమ్ మంత్రి గారి బంగ్లా (తెలుగు) సోనీ మ్యూజిక్ ఇండియా
2017 వివేగం వివేకం (తెలుగు), కమెండో (కన్నడ) సోనీ మ్యూజిక్ ఇండియా
వేలైక్కారన్ సోనీ మ్యూజిక్ ఇండియా
2018 అజ్ఞాతవాసి • (తెలుగు) తెలుగులో తొలి సినిమా ఆదిత్య మ్యూజిక్
తానా సెర్న్ద్ర కూట్టం గ్యాంగ్ (తెలుగు) సోనీ మ్యూజిక్ ఇండియా
కోలమవు కోకిల కోకో కోకిల (తెలుగు) జీ మ్యూజిక్ కంపెనీ
2019 పెట్టా పెట్టా (తెలుగు, హిందీ, కన్నడ) సోనీ మ్యూజిక్ ఇండియా
జెర్సీ • (తెలుగు) ది క్రికెటర్ - మై డియర్ ఫాదర్ (2021) (తమిళ్) 1 పాట తమిళంలో జీ మ్యూజిక్ కంపెనీ
తుంబా తుంబా (తెలుగు, మలయాళం, హిందీ ) 1 పాట్ సోనీ మ్యూజిక్ ఇండియా
నాని ‘గ్యాంగ్ లీడర్’ • (తెలుగు) సోనీ మ్యూజిక్ ఇండియా
2020 దర్బార్ దర్బార్ (హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ) డివో
ధరల ప్రభు* గెస్ట్ కంపోజ్ర్ .
1 పాట
పావ కధైగల్* లవ్ పన్నా ఉత్తరనుమ్ జీ మ్యూజిక్ సౌత్
2021 మాస్టర్ మాస్టర్' (తెలుగు, మలయాళం, కన్నడ
విజయ్ ది మాస్టర్' ' (హిందీ)
సోనీ మ్యూజిక్ ఇండియా
డాక్టర్ వరుణ్ డాక్టర్ (తెలుగు) సోనీ మ్యూజిక్ ఇండియా
కాతు వాక్కు రెండు కాదల్ "25వ" సినిమా సోనీ మ్యూజిక్ ఇండియా
జెర్సీ • (హిందీ) బాక్గ్రౌండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ 


రీమేక్

2022 డాన్
బీస్ట్
విక్రమ్
తిరుచిత్రంబలం
ఇండియన్ 2

Jailer

 Jawan

మూలాలు

మార్చు
  1. NTV (16 October 2021). "'వై దిస్…' అనిరుధ్ రవిచందర్!". Archived from the original on 29 November 2021. Retrieved 29 November 2021.
  2. The Hindu (30 November 2011). "Enjoying the high" (in Indian English). Archived from the original on 29 November 2021. Retrieved 29 November 2021.