బద్లా 2019లో విడుదలైన హిందీ సినిమా. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, అజూర్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై గౌరీఖాన్, సునీర్ ఖేతెర్‌పాల్, అక్షీపూరీ నిర్మించిన ఈ సినిమాకి సుజాయ్ ఘోష్ దర్శకత్వం వహించాడు. తాప్సీ పన్ను, అమితాబ్ బచ్చన్, అమ్రితా సింగ్, మానవ కౌల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను

బద్లా
దర్శకత్వంసుజోయ్ ఘోష్
రచన
  • అక్షీపూరీ
  • రాజ్ వసంత్
    (డైలాగ్)
దీనిపై ఆధారితంది ఇన్విజిబుల్ గెస్ట్ 
by ఓరియల్ పౌలో
నిర్మాత
తారాగణం
ఛాయాగ్రహణంఅవిక్ ముఖోపాద్యాయ్
కూర్పునమ్రతా రావు
సంగీతంక్లింటన్ సెరెజో
నిర్మాణ
సంస్థలు
  • రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్
  • అజూర్ ఎంటర్‌టైన్‌మెంట్
పంపిణీదార్లు
  • ఎఎ ఫిలిమ్స్
  • జీ స్టూడియోస్
విడుదల తేదీ
8 మార్చి 2019 (2019-03-08)
సినిమా నిడివి
118 నిముషాలు[1]
దేశాలుభారతదేశం
యునైటెడ్ కింగ్డమ్
భాషలుహిందీ
ఇంగ్లీష్
బడ్జెట్100 మిలియన్[2]
బాక్సాఫీసుఅంచనా 1,384.9 మిలియన్[3][4]

ఫిబ్రవరి 12న విడుదల చేసి, సినిమాను మార్చి 8న విడుదల చేశారు.[5]

నటీనటులు

మార్చు
  • తాప్సీ పన్ను
  • అమ్రితా సింగ్
  • టోనీ ల్యూక్
  • మానవ కౌల్
  • తన్వీర్ ఘని
  • డెన్జిల్ స్మిత్
  • ఆంటోనియో ఆకీల్
  • షోమ్ మఖిజ
  • ఎలెనా ఫెర్నాండెస్

మూలాలు

మార్చు
  1. "Badla". British Board of Film Classification.
  2. "Badla vs Captain Marvel – Box Office Collection Prediction: Amitabh Bachchan, Tapsee Pannu starrer to clash with Hollywood biggie". Zee Business. 7 March 2019. Retrieved 16 March 2019.
  3. "Badla – Box office collection till now". Bollywood Hungama. Retrieved 4 May 2019.
  4. "Bollywood Top Grossers Worldwide Bollywood Hungama". Bollywood Hungama. Retrieved 11 May 2019.
  5. 10TV (12 February 2019). "బద్లా-ట్రైలర్" (in telugu). Archived from the original on 6 May 2022. Retrieved 6 May 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=బద్లా&oldid=4069654" నుండి వెలికితీశారు