బన్మంఖి శాసనసభ నియోజకవర్గం

బన్మంఖి శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పూర్ణియా జిల్లా, పూర్నియా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

బన్మంఖి శాసనసభ నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
బన్మంఖి శాసనసభ నియోజకవర్గం
బన్మంఖి శాసనసభ నియోజకవర్గం is located in Bihar
బన్మంఖి శాసనసభ నియోజకవర్గం
బన్మంఖి శాసనసభ నియోజకవర్గం
బీహార్ రాష్ట్రంలోని ప్రదేశం
Coordinates: 25°52′43″N 87°11′43″E / 25.87861°N 87.19528°E / 25.87861; 87.19528
దేశం భారతదేశం
రాష్ట్రంపూర్ణియా
రిజర్వేషన్జనరల్
లోక్‌సభపూర్ణియా

బన్మంఖి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో బన్మంఖి కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్, బర్హర కోఠి కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని ఔరాహి, బర్హర కోఠి, దిబరా ధాని, గౌరీపూర్, లత్రాహా, ముల్కియా, నిపానియా, రుస్తాంపూర్, సుఖసేన ఈస్ట్, సుఖ్సేన వెస్ట్, మతిహాని గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం పేరు పార్టీ
1962 భోలా పాశ్వాన్ శాస్త్రి భారత జాతీయ కాంగ్రెస్
1967[2] బల్డియో సరాఫ్
1969 రసిక్లాల్ రిషిడియో
1972
1977 బల్బోధ్ పాశ్వాన్ జనతా పార్టీ
1980 జైకాంత్ పాశ్వాన్ భారత జాతీయ కాంగ్రెస్ (యు)
1985[3] రసిక్లాల్ రిషిడియో భారత జాతీయ కాంగ్రెస్
1990 చున్నీ లాల్ రాజ్ బన్షీ భారతీయ జనతా పార్టీ
1995 జనతాదళ్
2000 దేవ్ నారాయణ్ రజక్ భారతీయ జనతా పార్టీ
2005 కృష్ణ కుమార్ రిషి
2005
2010[4]
2015[5][6]
2020[7]

మూలాలు మార్చు

  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
  2. "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
  3. "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
  4. "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  5. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  6. "Statistical Report on General Election, 2015 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
  7. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.