పూర్నియా లోక్‌సభ నియోజకవర్గం

పూర్నియా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్ రాష్ట్రంలోని 40 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఆరు అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.

పూర్ణియా
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంబీహార్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు25°48′0″N 87°30′0″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఎమ్మెల్యే పార్టీ పార్టీ లీడింగ్ (2019లో)
58 కస్బా జనరల్ పూర్ణియ Md. అఫాక్ అమమ్ కాంగ్రెస్ జేడీయూ
59 బన్మంఖి ఎస్సీ పూర్ణియ కృష్ణ కుమార్ రిషి బీజేపీ జేడీయూ
60 రూపాలి జనరల్ పూర్ణియ బీమా భారతి జేడీయూ జేడీయూ
61 ధమ్‌దహా జనరల్ పూర్ణియ లేషి సింగ్ జేడీయూ జేడీయూ
62 పూర్ణియ జనరల్ పూర్ణియ విజయ్ కుమార్ ఖేమ్కా బీజేపీ జేడీయూ
69 కోర్హా ఎస్సీ కతిహార్ కవితా దేవి బీజేపీ జేడీయూ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

సంవత్సరం పేరు పార్టీ
1952 ఫణి గోపాల్ సేన్ గుప్తా భారత జాతీయ కాంగ్రెస్
మానెక్‌లాల్ మదన్‌లాల్ గాంధీ
బెంజమన్ హన్స్డా
ముహమ్మద్ ఇస్లాముద్దీన్
1957 ఫణి గోపాల్ సేన్ గుప్తా
1962
1967
1971 మహ్మద్ తాహిర్
1977 లఖన్ లాల్ కపూర్ జనతా పార్టీ
1980 మాధురీ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1984
1989 మహ్మద్ తస్లీముద్దీన్ జనతాదళ్
1991 పోల్-రిగ్గింగ్ & హింస కారణంగా ఎన్నికలు నిలిపివేయబడ్డాయి [1]
1991 పప్పు యాదవ్ స్వతంత్ర
1996 సమాజ్ వాదీ పార్టీ
1998 జై కృష్ణ మండలం భారతీయ జనతా పార్టీ
1999 పప్పు యాదవ్ స్వతంత్ర
2004 ఉదయ్ సింగ్ భారతీయ జనతా పార్టీ
2009
2014 సంతోష్ కుమార్ కుష్వాహ[2] జేడీయూ
2019[3]

మూలాలు మార్చు

  1. Singh, Santosh (16 October 2020). "Pappu Yadav, the 'pathik'".
  2. Business Standard (2019). "Purnia Lok Sabha Election Results 2019". Archived from the original on 10 September 2022. Retrieved 10 September 2022.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.